చిరు సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా.....

  • IndiaGlitz, [Wednesday,April 27 2016]

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియస్ 150 మూవీ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందనుంది. రామ్ చరణ్ నిర్మించనున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న లాంచనంగా ప్రారంభించనున్నారు. తమిళ చిత్రం కత్తి రీమేక్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి కత్తిలాంటోడు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుందట. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ రోబో సినిమాటోగ్రాఫర్ రత్నవేలుని తీసుకున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో లైకా ప్రొడక్షన్స్ కూడా పార్ట్ కానుంది.

More News

24 ప్రమోషన్స్ లో మనం-దీనికి కారణం..?

సూర్య హీరోగా మనం ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం 24.ఈ చిత్రంలో సూర్య సరసన సమంత,నిత్యామీనన్ నటించారు.

ప‌వ‌న్ కొత్త సినిమా వివ‌రాలు..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ - ఎస్.జె.సూర్య కాంబినేష‌న్లో రూపొందుతున్న చిత్రం ఈరోజు ప్రారంభ‌మైంది. ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు.

ఈ ఇయ‌ర్ లో 50 కోట్ల క్ల‌బ్ లో చేరిన చిత్రాలు ఇవే..

బాహుబ‌లి, శ్రీమంతుడు చిత్రాలు రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్ సాధించి 100 కోట్ల క్ల‌బ్ లో చేరిన విష‌యం తెలిసిందే. తెలుగు సినిమాలు ఇంత భారీ క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఓవ‌ర్ సీస్ బిజినెస్.

3 రోజుల్లో 5 మెగాహీరోల చిత్రాలు ప్రారంభం..

ఈ నెల 29 త‌ర్వాత మూడు నెల‌ల వ‌ర‌కు మంచి ముహుర్తాలు లేక‌పోవ‌డంతో...చాలా సినిమాలును ఈనెల 29 లోపు  ప్రారంభిస్తున్నారు. అయితే.. ఈనెల 27 నుంచి 29వ‌ర‌కు ఈ మూడు రోజుల్లో ఐదుగురు మెగా హీరోల చిత్రాలు ప్రారంభం అవుతుండ‌డం విశేషం.

సూర్యకు వాళ్లతో సినిమా చేయాలనుందట...

స్టార్ హీరో సూర్య ఇప్పుడు నటిస్తూ నిర్మించిన చిత్రం ‘24’.ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో సూర్య త్రిపాత్రాభినయం చేస్తుండగా,విలన్ గా కూడా సూర్యనే నటించడం విశేషం.