సుప్రీమ్ లో సుప్రీమ్ సాంగ్..?

  • IndiaGlitz, [Saturday,October 10 2015]

మెగా స్టార్ మేన‌ల్లుడు సాయిథ‌ర‌మ్ తేజ్ న‌టించిన రేయ్ సినిమాలో చిరంజీవి గోలిమార్ సాంగ్ రీమిక్స్ చేసిన విష‌యం తెలిసిందే. ఆత‌ర్వాత సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమాలో చిరంజీవి గువ్వా గోరింకతో సాంగ్ రీమిక్స్ చేసారు.ఇప్పుడు సాయిథ‌ర‌మ్ తేజ్ ప‌టాస్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సుప్రీమ్ సినిమాలో న‌టిస్తున్నారు.ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయిథ‌ర‌మ్ తేజ్ స‌ర‌స‌న రాశి ఖ‌న్నా న‌టిస్తుంది.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. ఈ సుప్రీమ్ సినిమాలో య‌ముడికి మొగుడు సినిమాలోని సుప్రీమ్ హీరో అంటూ సాగే పాట‌ను రీమిక్స్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. సుప్రీమ్ టైటిల్ కి సుప్రీం హీరో సాంగ్ యాప్ట్ గా ఉంటుంది. ఫ్యాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అని ఆలోచిస్తున్నార‌ట‌.

More News

చ‌ర‌ణ్ గురించి చిరు టెన్ష‌న్ ప‌డ్డార‌ట‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సినిమాల్లో స‌క్సెస్ అవుతాడా..? లేదా అని చిరంజీవి తెగ టెన్ష‌న్ ప‌డేవార‌ట‌.

షేర్ ఆడియో రెడీ

నంద‌మూరి క‌ళ్యాణ్‌ రామ్ హీరోగా మ‌ల్లిఖార్జున్ తెర‌కెక్కించిన చిత్రం షేర్. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న సోనాల్ చౌహ‌న్ న‌టించారు.

వీర జవాను కుటుంబానికి యువ హీరో నాగశౌర్య ఆర్థిక సాయం

సరిహద్దుల్లో ఉగ్రవాదుల తూటాలకు బలై వీరమరణం పొందిన బొట్ట సత్యం కుటుంబాన్ని హీరో నాగశౌర్య శుక్రవారం పరామర్శించారు.

పిరియాడిక‌ల్ ఫిల్మ్ అంటే ఇత‌ను ఉండాల్సిందే

గుణశేఖ‌ర్ తెర‌కెక్కించిన భారీ చారిత్రాత్మ‌క చిత్రం రుద్ర‌మ‌దేవి. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజై మంచి టాక్ తో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.

శ్రీ కీర్తి ఫిలిమ్స్ ప్రొడ‌క్ష‌న్ నె0.2 టాకీ పూర్తి

శ్రీ కీర్తి ఫిలిమ్స్ రూపొందిస్తున్న‌ ప్రొడ‌క్ష‌న్ నెం.2లో నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. బాణం, సోలో, సారొచ్చారు, ప్ర‌తినిధి, రౌడీఫెలో వంటి సినిమాల‌తో త‌న‌దైన మార్కుతో దూసుకెళ్తున్నారు నారా రోహిత్‌.