చ‌ర‌ణ్ గురించి చిరు టెన్ష‌న్ ప‌డ్డార‌ట‌

  • IndiaGlitz, [Saturday,October 10 2015]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సినిమాల్లో స‌క్సెస్ అవుతాడా..? లేదా అని చిరంజీవి తెగ టెన్ష‌న్ ప‌డేవార‌ట‌.ఈ విష‌యాన్ని చెప్పింది ఎవ‌రో కాదు. మ‌ల్టీ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్. బ్రూస్ లీ 2 చిత్రం ఆడియో ఫంక్ష‌న్ చెన్నైలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి రాఘ‌వ లారెన్స్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా లారెన్స్ మాట్లాడుతూ..ఇంద్ర సినిమాలోని దాయి దాయి దామ్మా పాటకి కొరియోగ్ర‌ఫీ చేస్తున్న స‌మ‌యంలో చిరంజీవిగారితో పాటు చ‌ర‌ణ్ కూడా అక్క‌డే ఉన్నాడు.ఆ స‌మ‌యంలో చ‌ర‌ణ్ తో డాన్స్ చేయించు అని చిరంజీవి గారు చెప్పారు. చ‌ర‌ణ్ డాన్స్ ఎలా చేస్తాడో అని చిరంజీవి గారు టెన్ష‌న్ ప‌డేవారు. చ‌ర‌ణ్ డాన్స్ చూసి డాన్స్ ల్లో చ‌ర‌ణ్ అద‌ర‌గొట్టేస్తాడ‌ని అప్పుడే చిరంజీవిగారితో చెప్పాను అంటున్నాడు లారెన్స్. అది సంగ‌తి.

More News

షేర్ ఆడియో రెడీ

నంద‌మూరి క‌ళ్యాణ్‌ రామ్ హీరోగా మ‌ల్లిఖార్జున్ తెర‌కెక్కించిన చిత్రం షేర్. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న సోనాల్ చౌహ‌న్ న‌టించారు.

వీర జవాను కుటుంబానికి యువ హీరో నాగశౌర్య ఆర్థిక సాయం

సరిహద్దుల్లో ఉగ్రవాదుల తూటాలకు బలై వీరమరణం పొందిన బొట్ట సత్యం కుటుంబాన్ని హీరో నాగశౌర్య శుక్రవారం పరామర్శించారు.

పిరియాడిక‌ల్ ఫిల్మ్ అంటే ఇత‌ను ఉండాల్సిందే

గుణశేఖ‌ర్ తెర‌కెక్కించిన భారీ చారిత్రాత్మ‌క చిత్రం రుద్ర‌మ‌దేవి. ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజై మంచి టాక్ తో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది.

శ్రీ కీర్తి ఫిలిమ్స్ ప్రొడ‌క్ష‌న్ నె0.2 టాకీ పూర్తి

శ్రీ కీర్తి ఫిలిమ్స్ రూపొందిస్తున్న‌ ప్రొడ‌క్ష‌న్ నెం.2లో నారా రోహిత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. బాణం, సోలో, సారొచ్చారు, ప్ర‌తినిధి, రౌడీఫెలో వంటి సినిమాల‌తో త‌న‌దైన మార్కుతో దూసుకెళ్తున్నారు నారా రోహిత్‌.

సి.ఎం కి ధ్యాంక్స్ చెప్పిన బన్ని

తెలంగాణ వీరనారి రుద్రమదేవి చరిత్ర ఆధారంగా చేసుకుని దర్శక నిర్మాత గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ చిత్రం రుద్రమదేవి.