పాపం..చిరు.

  • IndiaGlitz, [Friday,November 13 2015]

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి ఎనౌన్స్ మెంట్ ఇదిగో వ‌చ్చేస్తుంది. డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్. క‌త్తి రీమేక్ ఫిక్స్...ఇలా ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. చిరంజీవి స్వ‌యంగా బ్రూస్ లీ ఆడియో వేడుక‌లో త‌న 150వ సినిమాకి నిర్మాత‌లు చ‌ర‌ణ్, సురేఖ అని ప్ర‌క‌టించ‌డం కూడా జ‌రిగింది. ద‌స‌రా లోపే 150వ సినిమా ఎనౌన్స్ మెంట్ ఉంటుంద‌న్నారు. కానీ ద‌స‌రా వ‌చ్చి వెళ్లింది. దీపావ‌ళీ కూడా వెళ్లిపోయింది కానీ...150వ సినిమా ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. అఖిల్ సినిమా స‌క్సెస్ అయితే...వినాయ‌క్ ని క‌న్ ఫ‌ర్మ్ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ..అఖిల్ మాత్రం ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయాడు. దీంతో ఇప్పుడు చిరుకి ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి. మ‌రి...చిరు 150వ సినిమాకి ఏ డైరెక్ట‌ర్ ని క‌న్ ఫ‌ర్మ్ చేస్తాడో..? పాపం చిరు.

More News

ప్రభాస్ పెళ్లి వార్తలపై క్రిష్ణంరాజు కామెంట్...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే.బాహుబలి రిలీజ్ తర్వాత ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని వార్తలు వచ్చాయి.

రజనీకాంత్ వర్సెస్ విజయ్?

ఈ దీపావళికి లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన 'తూంగానగరం',తల అజిత్ నటించిన 'వేదాళమ్ ' తమిళనాట బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

అమ్మ పాత్రలో అమీ జాక్సన్?

విదేశీ సోయగం అమీ జాక్సన్..కేవలం అందాల ఆరబోతకే కాదు..అప్పుడప్పుడు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తుంటుంది.

'భలే మంచి రోజు' ఆడియో డేట్ ఫిక్స్..

ఎస్.ఎం.ఎస్ సినిమా ద్వారా హీరోగా పరిచయమై..ప్రేమకథా చిత్రమ్,మోసగాళ్ల కు మోసగాళ్లు,క్రిష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...ఇలా వైవిధ్యమైన చిత్రాల్లో నటించిన యంగ్ హీరో సుధీర్ బాబు.

త్రిష , హన్సికలతో మూడోసారి

యువ కథానాయకుడు సిద్ధార్థ్కి తెలుగులో ప్రస్తుతం మార్కెట్ లేక పోయినా..తమిళంలో మాత్రం మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుస విజయాలు అతని ఖాతాలోకి చేరుతున్నాయి.