హాలీవుడ్ రీమేక్ లో విక్రమ్....

  • IndiaGlitz, [Monday,October 17 2016]

రీసెంట్‌గా ఇంకొక్క‌డు చిత్రంతో మంచి స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్న చియాన్ విక్ర‌మ్ ఇప్పుడు హ‌రి ద‌ర్శ‌కత్వంలో స్వామి2 సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇంకొక్క‌డు సినిమా 100 కోట్ల రూపాయలు సాధించ‌డంతో విక్ర‌మ్ మార్కెట్ రేంజ్ కూడా పెరిగింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే విక్ర‌మ్ త‌న తదుప‌రి సినిమాలు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. అయితే కోలీవుడ్ నిర్మాత‌లు విక్ర‌మ్ తో హాలీవుడ్ సినిమా డోంట్ బ్రీత్‌ను రీమేక్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. అయితే విక్ర‌మ్ ఆ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌లేద‌ట‌. అయితే విక్ర‌మ్ రీమేక్‌లో న‌టిస్తాడా లేదా అనేది కొన్ని రోజుల్లోనే తెలుస్తుంది.

More News

సరికొత్త పాత్రలో రెజీనా....

చెన్నై సొగసరి రెజీనా కసండ్ర ఇప్పుడు విలక్షణమైన కాన్సెప్ట్ ఉన్న సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తుంది. నక్షత్రం చిత్రంలో సందీప్కిషన్ సరసన నటిస్తుంది. హిందీలో అంఖే2 చిత్రంలో అమితాబ్ తో కలిసి యాక్ట్ చేస్తుంది.

నానితో మరోసారి జత కట్టనుంది...

హీరో నాని ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోస్ బిజీ హీరో అయ్యాడు. రీసెంట్ గా మజ్నుతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దిల్రాజు బ్యానర్ లో త్రినాథ్ దర్శకత్వంలో నేను లోకల్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

డిటిఎస్ మిక్సింగ్ లో అరకు రోడ్ లో...

రాం శంకర్,నికిషా పటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'అరకు రోడ్ లో'.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'లక్ష్మీ బాంబ్'

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్ పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో

ఆర్.నారాయణమూర్తి, జయసుధ జంటగా అక్టోబర్ 19న ప్రారంభం కానున్న 'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య'

వినూత్నమైన కథాంశంతో తెరకెక్కి రూ25కోట్లకు పైగా వసూళ్లను సాధించిన 'బిచ్చగాడు' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్.