సూపర్ సందడిగా 'సినిమా చూపిస్త మావ' సాంగ్స్ రిలీజ్

  • IndiaGlitz, [Tuesday,July 07 2015]

ఉయ్యాలా జంపాలా' జంటగా రాజ్‌తరుణ్‌'అవికాగోర్‌ నటిస్తున్న సినిమా చూపిస్త మావ' పాటు హైద్రాబాద్‌లోని శ్పికళావేదికపై అత్యంత సందడిగా నిర్వహించిన కార్యక్రమంలో విడుదయ్యాయి. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు బిగ్‌ సీడీని ఆవిష్కరించగా.. ఆడియో, మరియు ట్రైలర్‌ను హీరో సునీల్‌ విడుదల చేసారు. అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌'ఆర్‌డిజి ప్రొడక్షన్స్‌ ప్రై.లి. సంయుక్త సమర్పణలో.. ఆర్యత్‌ సినీ ఎంటర్‌టైన్‌మెట్స్ తో కలిసి క్కీ మీడియా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి మేం వయసుకొచ్చాం' ఫేం త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.

బోగాది అంజిరెడ్డి'బెక్కెం వేణుగోపాల్‌(గోపి)'రూపేష్‌ డి.గోహిల్‌'జి.సునీత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు సి.కళ్యాణ్‌, బ్లెంకొండ సురేష్‌, కె.ఎల్‌.దామోదర్‌ప్రసాద్‌, జెమిని కిరణ్‌, ఆసూ నిహ్లాని, తుమ్మపల్లి రామసత్యనారాయణ, మలినేని క్ష్మయ్యచౌదరి, డి.యస్‌.రావు, అమ్మిరాజు, రాజ్‌ కందుకూరి, రాజ్‌కుమార్‌.యం, మల్కాపురం శివకుమార్‌' ప్రముఖ దర్శకులు ఎన్‌.శంకర్‌, శ్రీనువైట్ల, దశరధ్‌, ప్రవీణ్‌ సత్తారు, మధుర శ్రీధర్‌రెడ్డి, డార్లింగ్‌ స్వామి' ప్రముఖ రచయితలు కోన వెంకట్‌, గోపీ మోహన్‌, సాయికృష్ణ' యువ కథానాయకులు సందీప్‌ కిషన్‌, రాహుల్‌ రవీంద్ర. సిద్దు, సుధాకర్‌ కోమాకుల, రాజారవీంద్ర' శ్రీమతి శ్యామలాకృష్ణంరాజు, పాకీ హెగ్డే, రీతువర్మ తదితరులతోపాటు చిత్ర యూనిట్‌ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు.

శేఖర్‌చంద్ర సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం పాటు మధుర ఆడియో ద్వారా మార్కెట్‌లో లభ్యం కానున్నాయి. భాస్కరభట్ల రవికుమార్‌,వనమాలి, కృష్ణచైతన్య, ప్రసన్నకుమార్‌ సాహిత్యం సమకూర్చారు. అనసూయ యాంకరింగ్‌ చేసిన ఈ కార్యక్రమంలో కోమలి సిస్టర్స్‌ మరియు జబర్దస్ట్‌ బ్యాచ్‌ ప్రదర్శించిన కామెడి స్కిట్స్‌' సింహా, అనుదీప్‌, దిన్‌కర్‌, లిప్సిక తదితరులు ఆపించిన పాటు, చానల్‌ 10 డాన్స్‌ గ్రూప్‌ చేసిన డాన్సులు ఆహుతులను మెప్పించాయి. ఓ సినిమాలోని అన్ని పాటలు బాగుండడం చాలా అరుదుగా జరుగుతుంటుందని.. సినిమా చూసిస్త మావ' సినిమాలోని పాటలన్నీ సూపర్‌గా ఉన్నాయని'' రెబల్‌స్టార్‌ కృష్టంరాజు, హీరో సునీల్‌, దర్శకుడు శ్రీనువైట్ల తదితర ఆతిధులంతా అభిప్రాయపడ్డారు. సంగీత దర్శకుడిగా శేఖర్‌చంద్రకు ఉజ్వలమైన భవిష్యత్‌ ఉందన్నారు.

బ్రహ్మానందం, రావు రమేష్‌, తోటపల్లి మధు, కృష్ణభగవాన్‌, పోసాని, సప్తగిరి, మేల్కొటే, జయక్ష్మి, మాధవి, సునీతవర్మ ఇతర ముఖ్యపాత్రు పోషిస్తున్న ఈ చిత్రానికి.. సంభాషణలు: ప్రసన్న జె.కుమార్‌, సినిమాటోగ్రఫి: సాయి శ్రీరామ్‌,దాశరధి శివేంద్ర, నిర్మాతలు: బోగాది అంజిరెడ్డి, బెక్కెం వేణుగోపాల్‌(గోపి), రూపేష్‌ డి.గోహిల్‌, జి.సునీత, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: త్రినాధరావు నక్కిన.

More News

'యూత్ ఫుల్ లవ్' మూవీ రివ్యూ

ఇప్పుడున్న సినిమాల ట్రెండ్ ఒకటి లవ్, రెండు హర్రర్. అందులో లవ్ విషయానికి వస్తే ప్రేమలో గొప్పతనాన్ని చూపిస్తూ కేవలం కొన్ని పాత్రల చుట్టూ తిరిగే ప్రేమకథలు వస్తుంటే, ప్రేమతో పాటు జీవితం, సమాజం కూడా ముఖ్యమని చెప్పే ప్రేమకథలు వస్తున్నాయి. ఇలా రెండో కోవకు చెందిన చిత్రమే యూత్ ఫుల్ లవ్.

ఆంధ్రా అంటే కులం కాదు - పవన్ కళ్యాణ్

జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ నోటుకి వోటు కేసుకి సంబంధించి తన గళాన్ని ఈరోజు వినిపించారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామలపై కామ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం తాను ప్రస్తుత రాజకీయాలపై ప్రతిస్పందిస్తానని తెలియజేశారు.

రీమేక్ చిత్రంలో రామ్..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం శివమ్, హరికథ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. సరైన హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రామ్ ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే తపన పడుతున్నాడు.

ప్రారంభమైన యంగ్ టైగర్ చిత్రం

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్ ఫస్ట్ కాంబినేషన్లో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై రియన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం షూటింగ్ ఈరోజు(6) ండన్లో ప్రారంభమైంది.

బాలయ్య పాట పాడనున్నారా...?

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 99వ చిత్రం డిక్టేటర్ చిత్రీకరణకి రెడీ అయిపోతున్నాడు. రీసెంట్ గా లౌక్యంతో హిట్ కొట్టిన శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.