close
Choose your channels

మెగా ఫోన్ పట్టనున్న సినిమాటోగ్రాఫర్..

Tuesday, January 2, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క‌థా ర‌చ‌యిత‌లు..సినిమాటోగ్రాఫ‌ర్‌లు ఈ మ‌ధ్య మెగాఫోన్‌లు ప‌డుతున్నారు. చాలా కాలం నుండి ఇది జ‌రుగుతున్నా..ఈ మ‌ధ్య ఈ ఒర‌వ‌డి ఎక్కువైంద‌నే చెప్పాలి. ఈ బాట‌లో మ‌రో సినిమాటోగ్రాఫ‌ర్ నిజార్ ష‌ఫీ అడుగుపెట్టాడు. `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌`, `మ‌హానుభావుడు` చిత్రాల కెమెరామెన్‌గా వ‌ర్క్ చేసిన నిజార్ ష‌ఫీ త్వ‌ర‌లోనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నారు. అంజ‌లి, అనీషా అంబ్రోస్, శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, నందిత శ్వేత‌లు ఇందులో హీరోయిన్స్‌గా న‌టించ‌నున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా రూపొంద‌నుంది. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌టన వెలువ‌డే అవ‌కాశం ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.