కుర్ర హీరోతో కలర్స్ బ్యూటీ!

  • IndiaGlitz, [Tuesday,March 07 2017]

తెలుగ‌మ్మాయ్ స్వాతి స్పీడ్ మ‌ళ్లీ త‌గ్గింది. ఆ మ‌ధ్య వ‌రుస‌గా క‌మిట్ మెంట్ల జోరు పెంచిన‌ట్లు క‌నిపించినా ఎందుక‌నో ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డిపోయింది. ప్ర‌స్తుతం ఫోక‌స్ అంతా కోలీవుడ్ సినిమాల‌పైనే పెట్టింది. సొగ‌స‌రి చేతిలో రెండు సినిమాలున్నాయి. తాజాగా ఓ త‌మిళ్ రీమేక్ సినిమాలో ఛాన్స్ అందుకుని అటెన్ష‌న్ మ‌ళ్లీ షురూ చేసింది.
'బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళ్లి' ఫేం డైరెక్ట‌ర్ చిన్నికృష్ణ ర‌క్ష‌క్ అనే కొత్త కుర్రాడిని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ త‌మిళ్ సినిమా 'అంద‌వ‌న్ కట్టాల‌య్' చిత్రాన్ని తెలుగు లో రీమేక్ చేస్తున్నాడు. ఇందులో స్వాతి హీరోయిన్ గా ఎంపిక అయింది. అయితే ఇప్ప‌టికే సినిమా సెట్స్ లో ఉంద‌ని స‌మాచారం లో ఉంది. మ‌రి ఉన్న‌ట్లుండి స్వాతి ఎంపిక వెనుక మ‌ర్మ‌మేంటో?

More News

పవన్ అంత రిస్క్ చేయడా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శ్రుతి హాసన్ జంటగా నటిస్తోన్న `కాటమరాయుడు` షూటింగ్ చివరి స్టేజ్ లో ఉంది. ఫ్యాక్షనిస్టు పాత్రలో పవన్ తొలిసారి కనిపించడంతో సినిమా పై భారీ అంచనాలున్నాయి.

డెబ్యూ హీరో కోసం కన్నడ సూపర్ స్టార్స్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సి.ఆర్ మనోహర్ అన్నతయుడు ఇషాన్ హీరోగా రూపొందిన చిత్రం `రోగ్`. జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ పతాకంపై డా|| సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి నిర్మిస్తున్న డిఫరెంట్ లవ్ స్టోరీ త్వరలోనే విడుదలకు సిద్ధం కానుంది.

పూరి సిసలైన పైత్యం 'రోగ్'

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పెన్ను పైత్యం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు.

అమ్మ పాత్రలో సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ...

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను,యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేషన్ లోద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై

'కమలతో నా ప్రయాణం' '2013-నంది' దక్కించుకోవడం ఆనందాన్నిచ్చింది- నిర్మాత సునీల్ రెడ్డి

ధనార్జనే ధ్యేయంగా కమర్షియల్ సినిమాల కోసం వెంపర్లాడే ఈ సినీప్రపంచంలో కొందరు అందుకు భిన్నంగా వెళుతుంటారు. మంచి కథ, కంటెంట్ని నమ్మి అభిరుచితో మంచి సినిమాల్ని ప్రేక్షకులకు అందించాలని తపనపడుతుంటారు.