'ద‌బాంగ్ 3'లో అలీ

  • IndiaGlitz, [Saturday,April 20 2019]

తెలుగులో స్టార్ కమెడియ‌న్ అలీ త్వర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ స్టార్ క‌మెడియ‌న్‌కు తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు లేవు. అయితే ఆయ‌న రాజ‌కీయాలపైనే ఫోకస్డ్‌గా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో అవ‌కాశాన్ని ద‌క్కించుకున్నాడు. ఆ సినిమా ఏదో బాలీవుడ్ చిత్రం 'ద‌బాంగ్ 3'.

స‌ల్మాన్‌ఖాన్ హీరోగా ప్ర‌భుదేవా తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో అలీ పోలీస్ కానిస్టేబుల్‌గా క‌నిపించ‌నున్నారు. స‌ల్మాన్‌ఖాన్‌ను అలీ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఓ ఫోటో దిగారు. ఈ అవ‌కాశం అలీకి మ‌రెన్ని బాలీవుడ్ అవ‌కాశాల‌ను తేనుందో చూడాలి. సోనాక్షిసిన్హా హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో క‌న్న‌డ స్టార్ కిచ్చా సుదీప్ విల‌న్‌గా న‌టిస్తుండ‌టం విశేషం. 'వాంటెడ్‌' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ప్ర‌భుదేవా, స‌ల్మాన్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న సూప‌ర్ హిట్ సిరీస్ కావ‌డంత సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. 

More News

పుట్టిన రోజు చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేడు 69వ పడిలోకి అడుగుపెట్టారు. బాబు జన్మదిన వేడుకలు ఉండవల్లిలోని ప్రజావేదికలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మంత్రులు, ఎంపీలు

జనసేన-టీడీపీ చీకటి పొత్తులు జనాలకు తెలుసు!!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్ జరుగుతోంది. ఎన్నికల ముందు వరకు ప్రచార సభల్లో.. పోలింగ్ తర్వాత నెట్టింట్లో యుద్ధం జరుగుతోంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న 'సెవెన్'

ఆరుగురు అమ్మాయిలు... ఆరు ప్రేమకథలు! ప్రతి ప్రేమ కథలోనూ అబ్బాయి ఒక్కడే! ఆరుగురు అమ్మాయిలను ఒకేసారి ప్రేమిస్తున్న అతడు మంచోడా? చెడ్డోడా? ప్రతి అమ్మాయి అతడే

ఆర్జీవీ.. 'టైగర్ కేసీఆర్' లో ఎవరెవరి పాత్రలుంటాయ్!?

టాలీవుడ్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏదైనా కొత్త సినిమా తీస్తున్నట్లు ప్రకటిస్తే చాలు అది సంచలనమే.. వివాదాలకు ఇక కొదవుండదు!. సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్

"బ్రోచేవారెవరురా" టీజర్ చాలా హంటింగ్ గా.. ఫన్నీగా ఉంది  - అనిల్ రావిపూడి

"మెంటల్ మదిలో" వంటి హిట్ చిత్రాన్ని అందించిన వివేక్ ఆత్రేయ బ్రోచేవారెవరురా అంటూ మరో డిఫరెంట్ కథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీ విష్ణు హీరోగా నివేత థామస్ హీరోయిన్ గా సత్యదేవ్