పవన్ కి గుడి కట్టిస్తానంటున్న కమెడియన్..

  • IndiaGlitz, [Wednesday,November 25 2015]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్...అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి చిత్రంతో చిరు త‌మ్ముడు గా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...అన‌తి కాలంలోనే త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్పరుచుకున్నారు. యూత్ లో, మాస్ లో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అంతే కాదు... ప‌వ‌న్ కోసం ఏదైనా చేసేస్తాం అనేలా అభిమాన గ‌ణాన్ని సంపాదించుకున్నాడు.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై అభిమానంతో ఏకంగా ఆయ‌నికి గుడే క‌ట్టించేస్తానంటున్నాడు ఓ క‌మెడియ‌న్. ఇంతకీ ఆ క‌మెడియ‌న్ ఎవ‌ర‌నుకుంటున్నారా...జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షోలో త‌న‌దైన న‌ట‌న‌తో క‌డుపుబ్బా న‌వ్విస్తూ బాగా పాపుల‌ర్ అయిన ష‌క‌ల‌క శంక‌ర్. శ్రీకాకుళంలో జ‌బ‌ర్ధ‌స్త్ శంక‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి గుడి క‌ట్టించాల‌నుకుంటున్నాడ‌ట‌. స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ లో ష‌క‌ల‌క శంక‌ర్ కి ప‌వ‌న్ అవ‌కాశం ఇచ్చాడ‌ట‌. దీంతో ప‌వ‌న్ కి గుడి క‌ట్టించి త‌న అభిమానాన్ని చాటేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు స‌మాచారం.

More News

డిసెంబర్ 16న వెంకటేష్ , నయనతార, మారుతి చిత్రం ప్రారంభం

'దృశ్యం','గోపాల గోపాల'లాంటి వరుస సూపర్ హిట్ చిత్రాల తరువాత విక్టరి వెంకటేష్ ,వరుస విజయాలతో దూసుకుపోతున్న సౌత్ఇండియన్క్వీన్ నయనతార జంటగా'

సుమంత్ కి హీరోయిన్ సెట్ అయ్యింది.

సుమంత్ అంటే అక్కినేని కాంపౌండ్ యార్లగడ్డ సుమంత్ కాదు..ఎం.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్.ఇటీవల సుమంత్ కొలంబస్ సినిమాతో సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.

ఐఫాలో ఆ రెండు చిత్రాలదే హవా....

ఐఫా దక్షిణాది చలన చిత్రాల ఎంపిక షురూ అయింది.ముఖ్యంగా తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి,కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలు అన్నీ అవార్డుల రేసులో పోటీ పడుతున్నాయి.

ఆ కాన్‌ఫ్లిక్ట్ నా హార్ట్‌ని ట‌చ్ చేసింది - 'త‌ను-నేను' దర్శకనిర్మాత రామ్మోహన్‌

అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూప‌ర్‌ హిట్‌ మూవీస్‌ని నిర్మించారు రామ్మోహన్‌.పి.

సైజ్ జీరో కి టు డిఫరెంట్ సెన్సార్ స‌ర్టిఫికెట్స్..

అందాల అనుష్క న‌టించిన తాజా చిత్రం సైజ్ జీరో. ఈ చిత్రానికి ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాష్ కొవెల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.