దేశంలో ముమ్మర దశను దాటిన కరోనా.. అంతం అప్పుడే..

  • IndiaGlitz, [Monday,October 19 2020]

భారత్‌లో కరోనా అంతం ఎప్పుడు? అసలు ఇప్పుడు అది ఏ స్థితిలో ఉంది అనే ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటి సమాధానాలిచ్చింది. భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీని కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక కమిటి పలు విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా ముమ్మర దశను దాటేసిందని కమిటీ వెల్లడించింది.

అయితే ప్రజలు ఏమాత్రం కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనా మహమ్మారి ఇండియాలో పూర్తిగా అంతమవుతుందని ప్రత్యేక కమిటి వెల్లడించింది. కాగా.. కేంద్రం జారీ చేసిన కరోనా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించింది. అంతేకాదు 2021 ఫిబ్రవరి నాటికి సుమారు కోటి ఐదు లక్షల మంది కరోనా బారిన పడతారని కమిటీ అంచనా వేసింది.

More News

ఎస్వీఎన్ జ్యూవెలరీ అధినేత శ్రీనివాసన్‌‌కు తృటిలో తప్పిన ప్రమాదం

తమిళనాడుకు చెందిన ఎస్వీఎన్ జ్యూవెలరీ అధినేత శ్రీనివాసన్‌తో పాటు ఆయన కుటుంబానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది.

నారప్ప కూడా షురూ చేయ‌బోతున్నాడు...!

సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేశ్ ప్ర‌స్తుతం త‌మిళ చిత్రం ‘అసుర‌న్‌’ తెలుగు రీమేక్ ‘నార‌ప్ప‌’లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

నిహారిక డెస్టినేష‌న్ పెళ్లి...!

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక పెళ్లి ఈ ఏడాదిలో జ‌ర‌నుందనే వార్త‌లు ఆమె ఎంగేజ్‌మెంట్ స‌మ‌యంలో వినిపించాయి.

ఆ ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం కుదుట పడింది: నమ్రతా శిరోద్కర్

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ మంచి హీరోగా పేరు తెచ్చుకున్నారు.

లాంఛనంగా ప్రారంభమైన సత్యదేవ్‌ 'తిమ్మరుసు'

'బ్లఫ్‌ మాస్టర్‌', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి  విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్‌ హీరోగా కొత్త చిత్రం 'తిమ్మరుసు'