తెలంగాణలో కొత్తగా 2207 కేసులు..

  • IndiaGlitz, [Friday,August 07 2020]

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ హెల్త్ బులిటెన్‌ను వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2207 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 75,257కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 12 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తం 601 మంది మృతి చెందారు.ప్రస్తుతం తెలంగాణలో 21,417 యాక్టివ్ కేసులున్నాయి.

53,239 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. జీహెచ్ఎంసీ 532, రంగారెడ్డి 196, వరంగల్ అర్బన్ 142, మేడ్చల్ 136 కేసులు కరీంనగర్ 93, కామారెడ్డి 96, నిజామాబాద్‌ 89, భద్రాద్రి కొత్తగూడెం 82, జనగాం 60, జోగులాంబ గద్వాల 87, కామారెడ్డి 96, కరీంనగర్‌ 93, ఖమ్మం 85, నిజామాబాద్‌ 89, పెద్దపల్లి 71 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు తెలంగాణలో 5,66,984 కరోనా టెస్టులు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

More News

3 రాజధానులపై అధికార, విపక్షాల తాజా కలవరమిది!

మూడు రాజధానుల విభజన అంశం అటు అధికార పార్టీ, ఇటు విపక్ష నేతలు కొందరిలో కల్లోలం రేపుతోంది.

పరుచూరి వెంకటేశ్వరరావు భార్య మృతి

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు భార్య పరుచూరి విజయలక్ష్మి(74) కన్నుమూశారు.

ప్రభాస్ కొత్త కారేమో కానీ.. అక్కడ మాత్రం సందడే సందడి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త కారు కొన్నాడు.. ఆయన కారు కొనడమేమో కానీ తన కారును రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్లిన ప్రాంతమంతా సందడి సందడిగా మారింది.

చిరు ఇంటికెళ్లిన సోము వీర్రాజు.. పలు విషయాలపై చర్చ

స్టార్ హీరో, కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవిన నేడు బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు సోము వీర్రాజు కలిశారు.

డైరెక్టర్ మారుతిని వెయింటింగ్‌లో పెట్టిన హీరోలు

ప్రతిరోజూ పండుగే’ సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు మారుతి.