'దంగల్' దూకుడు

  • IndiaGlitz, [Monday,May 15 2017]

బాహుబ‌లి-2 క‌లెక్ష‌న్స్ సునామీ త‌ర్వాత ఓవ‌ర్‌సీస్‌లో అమీర్ ఖాన్ దంగ‌ల్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. మే 5న విడుద‌లైన దంగ‌ల్ చైనాలో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. షావుయ్ జియావో బాబా(లెట్స్ రెజిల్, డాడ్‌) పేరుతో ఈ సినిమా విడుద‌లైన తొమ్మిది రోజుల్లోనే 300 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేయ‌డం విశేషం.

శ‌నివారం ఒకరోజునే 13.66 మిలియ‌న్ డాలర్స్ (రూ. 87.66కోట్లు) వ‌సూలు చేసి అంద‌రినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు దంగ‌ల్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ వెయ్యి దాటేసిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా, దీంతో బాహుబ‌లి-2కి, దంగ‌ల్‌కు మ‌ధ్య కలెక్ష‌న్స్ అంత‌రం చాలా వ‌ర‌కు త‌గ్గుతున్న‌ట్లేన‌ని ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా.

More News

'జూన్ 1:43' టీజర్, ప్రోమో సాంగ్స్ విడుదల

ఆదిత్య క్రియేషన్స్ బ్యానర్పై ఆదిత్య, రిచా హీరో హీరోయిన్లుగా భాస్కర్ బంతుపల్లి దర్శకత్వంలో లక్ష్మి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `జూన్ 1:43`.

మెదటి వీకెండ్ కి ప్రపంచ వ్యాప్తంగా 97 లక్షల వసూలుచేసిన 'వెంకటాపురం'

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం ఈ నెల 12న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడదలయ్యి మంచి చిత్రంగా ప్రశంశలు పొందుతుంది.

జూన్ మొదటివారంలో విడుదలకానున్న 'మాయామాల్'

దిలీప్,ఇషా,దీక్షాపంత్ ముఖ్యపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'మాయామాల్'.

వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న రామ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం షూటింగ్ ఇటీవల వైజాగ్ లో జరిగింది.

'కేశవ'ఆడియో వేడుక

దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నిఖిల్,రీతూవర్మ హీరో హీరోయిన్లుగా