మెగా హీరోకి విలన్ గా దాసరి అరుణ్ కుమార్?

  • IndiaGlitz, [Saturday,September 09 2017]

1998లో విడుద‌లైన 'గ్రీకువీరుడు' చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యమ‌య్యాడు ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు త‌న‌యుడు దాస‌రి అరుణ్ కుమార్‌. ఆ చిత్రం ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. ఆ త‌రువాత మ‌రికొన్ని సినిమాల్లో హీరోగా న‌టించినా అదే ప‌రిస్థితి. కొన్ని చిత్రాల్లో క్యారెక్ట‌ర్ రోల్స్ చేశాడు కూడా.
కొద్ది కాలం విరామం త‌రువాత దాస‌రి అరుణ్ విల‌న్‌గా న‌టించేందుకు రంగం సిద్ధ‌మైంది. మెగా ఫ్యామిలీకి చెందిన యువ క‌థానాయ‌కుడు అల్లు శిరీష్ హీరోగా న‌టించే కొత్త చిత్రంలో అరుణ్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించ‌నున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' ఫేమ్ వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొంద‌నుంది. సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా సినిమా తెరకెక్క‌నుంది. శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు సినిమా త‌ర్వాత శిరీష్ చేస్తోన్న సినిమా ఇది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికార‌కంగా వెల్ల‌డి కానున్నాయి.

More News

2017 సంవత్సరానికి గాను ఆలిండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళికి ఎ.ఎన్.ఆర్ జాతీయ అవార్డ్

మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరిట నెలకొల్పిన ఎ.ఎన్.ఆర్.జాతీయ అవార్డ్స్ ని గత కొంతకాలంగా నటీనటులు,

సమంత విడుదల చేసిన దృష్టి ఫస్ట్ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్

అందాల రాక్షసి,అలా ఎలా సినిమాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న రాహుల్ రవీంద్రన్ కథానాయకుడిగా,

తెలంగాణ కాలజ్ఞాని ప్రొ. కొత్తపల్లి జయశంకర్ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు!

తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎంత తపన పడ్డారో అందరికి తెలిసిందే. 1969లో జరిగిన ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పాల్గొనడమే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.

రామ్ చరణ్ ముఖ్య అతిధిగా శ్రీవల్లి ప్రీ రిలీజ్ వేడుక!

ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రం శ్రీవల్లి. రజత్, నేహాహింగే జంటగా నటిస్తున్నారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై సునీత, రాజ్‌కుమార్ బృందావనం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సూర్య, కార్తీ తరువాతనే జ్యోతిక

మణిరత్నం లాంటి డైరెక్టర్ తో పనిచేయాలని ఎవరికి ఉండదు?