మెగా షోకు డేట్ కుదిరింది

  • IndiaGlitz, [Saturday,February 04 2017]

దాదాపు తొమ్మిదేళ్ళ త‌ర్వా మెగాస్టార్ చిరంజీవి త‌న 150వ సినిమా ఖైదీ నంబ‌ర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. రీ ఎంట్రీ మాత్రం చిరంజీవికి మెమొర‌బుల్‌గా మారింది. ఇప్పుడు చిరంజీవి వ‌రుస సినిమాల‌తో పాటు టీవీ షో కూడా ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసింది.

కౌన్ బ‌నేగా క‌రోర్‌ప‌తికి తెలుగు వెర్ష‌న్ అయిన మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షో నాలుగో వెర్ష‌న్‌కు నాగార్జున స్థానంలో చిరంజీవి హోస్ట్‌గా పనిచేయ‌నున్నాడు. ఈ షో చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. ఈ షోను ఫిబ్ర‌వ‌రి 13న మా టీవీలో ప్ర‌సారం చేయ‌డానికి రెడీ అయ్యారు. మ‌రి సినిమాల్లాగానే టీవీ రంగం చిరంజీవికి ఎలాంటి ఎంట్రీ కానుందో చూడాలి మ‌రి...

More News

'గౌతమ్ నంద' గా గోపీచంద్ సూపర్ స్టైలిష్ లుక్ విడుదల!

గోపీచంద్-సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అల్ట్రా స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు విడుదల చేశారు.

టాంటెక్స్ లో అవార్డు అందుకున్న జెమిని సురేష్...

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్)డల్లాస్ లో జనవరి 28న సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.

నిఖిల్ మూవీ ఓవర్ సీస్ హక్కులను దక్కించుకున్న...

విభిన్న చిత్రాలు చేసే హీరోగా నిఖిల్ కు గుర్తింపు ఉంది.రీసంట్ గా ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో

'విన్నర్' రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది...

సాయిధరమ్ తేజ్ హీరోగా గ్రాండ్గా తెరకెక్కుతున్న చిత్రం `విన్నర్`. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోంది. బేబి భవ్య సమర్పిస్తున్నారు.

'దేవిశ్రీప్రసాద్' మోషన్ పోస్టర్ విడుదల చేసిన స్టార్ కమెడియన్ అలీ

ఆర్.ఒ.క్రియేషన్స్ బ్యానర్పై మనోజ్ నందన్, భూపాల్, పూజా రామచంద్రన్ ప్రధాన తారాగణంగా సశేషం, భూ వంటి చిత్రాల డైరెక్టర్ శ్రీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతోన్న థ్రిల్లర్ ఎంటర్టైనర్ `దేవిశ్రీప్రసాద్`.ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.