జూలై 26న 'డియ‌ర్ కామ్రేడ్‌' రిలీజ్

  • IndiaGlitz, [Wednesday,May 08 2019]

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తోన్న చిత్రం 'డియ‌ర్ కామ్రేడ్‌'. 'ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్'. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కుడు. మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నిర్మాత‌లు సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జూలై 26న విడుద‌ల చేస్తున్నారు.

ద‌క్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, కన్న‌డ భాష‌ల్లో సినిమాను ఒకే రోజున విడుద‌ల చేస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్ సంగీత సార‌థ్యంలో విడుద‌లైన సాంగ్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

More News

సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పిన రాహుల్ 

కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ‘చౌకీదార్‌ చోర్‌’ అంటూ ప్రధానమంత్రిని ఉద్దేశించి రాహుల్

ఫలితాలకు ముందే ఏపీ యంగ్ మంత్రి రాజీనామా!

ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్ రాజీనామా చేయనున్నారు. కాగా..

5 కోట్ల మంది చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టారుగా చంద్రబాబూ!?

ఆంధ్రప్రదేశ్ విభజనాంతరం నవ్యాంధ్ర రాజధాని అమరావతిని మరో సింగపూర్‌గా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తానని.. రాజధాని అంటే ఇలా ఉండాలని అందరూ అనుకోవాలని..

అపోలో ఫ్యామిలీతో దుబాయ్ వెళ్లిన ఉపాస‌న‌

ఉపాస‌న కామినేని కొణిదెల‌కు ప్లానింగ్ అంటే ఇష్టం. అటు కుటుంబానికి, ఇటు వృత్తికీ, అటు వ్యాపకానికీ అన్నిటికీ స‌మంగా స‌మ‌యాన్ని పంచ‌గ‌ల దిట్ట ఆమె.

‘మహర్షి’ రిలీజ్‌కు ముందు దిల్‌రాజుకు ‘ఐటీ’ షాక్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఐటీ (ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్) అధికారులు షాకిచ్చారు.