వివాదాస్పద సినిమాకు లైన్ క్లియర్...

  • IndiaGlitz, [Tuesday,July 25 2017]

కాంటెంప‌ర‌రీ స‌మ‌స్య‌ల‌పై సినిమాలు తీసే ద‌ర్శ‌కుడు మ‌ధు బండార్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రానున్న సినిమా 'ఇందు స‌ర్కార్‌'. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి స‌మ‌యంలో ఇండియాలో నెల‌కొన్న నిజ‌ ప‌రిస్థితుల‌ను ఈ సినిమా చూపించ‌బోతున్నారు. వివాద‌స్ప‌ద‌మైన అంశాన్ని సినిమా రూపంలో తీసుకొస్తున్నార‌ని ఈ సినిమాపై కాంగ్రెస్ నాయ‌కులంతా వెలెత్తి చూపారు.

చివ‌ర‌కు సెన్సార్ స‌భ్యులు సినిమా చూసి 14 క‌ట్స్‌తో సినిమాను విడుద‌ల చేయ‌డానికి అంగీక‌రించారు. కీర్తి కుల్హరీ, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, అనుపమ్‌ ఖేర్‌ ప్రధాన పాత్రల్లో న‌టించారు. సినిమా సెన్సార్ పూర్తి కావ‌డంతో 'ఇందు స‌ర్కార్' యూనిట్ ఊపిరి పీల్చుకుంది. సినిమా జూలై 28న విడుద‌ల కానుంది.

More News

డాక్టరైన తమన్నా..

మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు డాక్టర్ గా మారింది.శ్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తమన్నా సినిమాలతో బిజీగా మారిపోయి, చదువును పక్కన పెట్టేసింది.

రామ్ చరణ్ సినిమాకు ఇన్ స్పిరేషన్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రంగస్థలం 1985'.

ముస్తాబవుతున్న మేడమీద అబ్బాయి

కథానాయకుడు అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి.

టాలీవుడ్ కి మరో న్యూ విలన్

సినిమాలపై ఉన్న ఇష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి..ఎలాంటి బ్యాక్-గ్రౌండ్ లేకుండా సినిమాల్లో రాణించడం చాలా కష్టం. అలా వచ్చి..తమ ట్యాలెంట్ నిరూపించుకొని టాలివుడ్ లో టాప్ పోసిషన్ లో ఉన్నారు.

దీపా మాలిక్ బయోపిక్

పారా ఒలింపిక్స్ లో మన దేశానికి పతకం సాధించి పెట్టిన తొలి మహిళ దీపామాలిక్.