'విశ్వ‌రూపం 2' కు లైన్ క్లియ‌ర్‌...

  • IndiaGlitz, [Thursday,August 09 2018]

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం 'విశ్వరూం 2'. ఆస్కార్ ఫిలింస్ ప్రై.లి., రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింస్ బ్యాన‌ర్స్ ఈ సినిమాను నిర్మించాయి. సినిమా ఆగ‌స్ట్ 10న విడుద‌ల‌వుతుంద‌ని యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించారు.

అయితే ఒక‌వైపు త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌లైంజ‌ర్ క‌రుణానిధి మ‌ర‌ణంతో సినిమా విడుద‌ల వాయిదా ప‌డుతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఎటువంటి స‌మ‌స్య‌లు ఎదురు కాలేదు. మ‌రో వైపు చిత్ర నిర్మాణ సంస్థ త‌మ‌కు రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింస్ బ్యాన‌ర్‌ చెల్లించాల్సిన బాకీ మొత్తాన్ని చెల్లించాల‌ని .

అంత వ‌ర‌కు విశ్వ‌రూపం 2 విడుద‌ల‌ను ఆపాలంటూ కేసు వేసిన సంగ‌తి .. ఈ కేసును మ‌ద్రాస్ హైకోర్లు కొట్టి వేసింది. దీంతో విశ్వ‌రూపం 2 విడుద‌ల‌కు అన్నీ లైన్స్ క్లియ‌ర్ అయిన‌ట్లే. సినిమాను ఆగ‌స్ట్ 10న అంటే రేపే విడుద‌ల చేయ‌బోత‌న్న‌ట్లు యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది.

More News

వేర్ ఈజ్ ద వెంక‌ట‌ల‌క్ష్మి అంటోన్న ల‌క్ష్మీరాయ్..

ర‌త్తాలు ర‌త్తాలు అంటూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించిన బ్యూటీ ల‌క్ష్మీరాయ్ చాలా రోజుల త‌ర్వాత తెలుగు సినిమాకు సైన్ చేసింది. వేర్ ఈజ్ వెంట‌క‌ల‌క్ష్మి అంటూ ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది ల‌క్ష్మీరాయ్.

సూపర్‌స్టార్‌ మహేష్‌ 25వ చిత్రం పేరు 'మహర్షి'

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌,

సింగ‌ర్స్ మెంబ‌ర్‌షిప్ తీసుకోవాలి - 'ఇస్రా' ప్రెస్‌మీట్ లో ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం

ఇండియ‌న్ సింగ‌ర్స్ రైట్స్ అసోసియేష‌న్ ఆధ్వర్యంలో  ప్ర‌స్తుతం స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. ఈ సంస్థ త‌ర‌ఫున బుధ‌వారం హైద‌రాబాద్‌లో ప్రెస్‌మీట్ జ‌రిగింది.

సెప్టెంబ‌ర్ 7న పేప‌ర్ బాయ్ విడుద‌ల‌

సంతోష్ శోభ‌న్ హీరోగా జ‌య‌శంక‌ర్ తెర‌కెక్కిస్తోన్న సినిమా పేప‌ర్ బాయ్. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 7న విడుద‌ల కానుంది. రియాసుమ‌న్, తాన్యా హోప్ ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

'వామ్మో బామ్మ' ఆడియో విడుదల

అనిరుధ్ ప్రొడక్షన్స్ సమర్పణలో  విజయ్ ఆనంద్ దర్శకత్వం లో సి హెచ్ వెంకటేశ్వర రావు మరియు శ్రీమతి జి సంధ్య  రెడ్డి నిర్మాతలుగా శ్రీ వెంకటలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'వామ్మో బామ్మ'.