దీపా మాలిక్ బయోపిక్

  • IndiaGlitz, [Monday,July 24 2017]

పారా ఒలింపిక్స్‌లో మ‌న దేశానికి ప‌త‌కం సాధించి పెట్టిన తొలి మ‌హిళ దీపా మాలిక్‌. ఈమె జీవితాన్ని ఇప్పుడు సినిమా రూపంలో తెర‌కెక్కించ‌నున్నారు ఫ‌ర్హాన్ అక్త‌ర్‌, రితేష్ సిధ్వానీ. దీపా మాలిక్ బ‌యోపిక్ కోసం రితేష్ ఆమెతో ఐదు గంట‌ల పాటు చ‌ర్చించాడు. అనంత‌రం రితేష్ మాట్లాడుతూ..దీపాను క‌లిసిన‌ప్పుడు ఆమె త‌న ప‌త‌కాన్ని నా చేతికి ఇచ్చిన‌ప్పుడు ఏదో తెలియ‌ని స్పంద‌న వ‌చ్చింది. ఆమె నా ముందుంటే దివ్యాంగురాల‌నే భావ‌నే క‌లుగలేదు. ఎంతో ధైర్య‌వంతురాలు. దీపా బయోపిక్‌ను 2018 నుండి ప్రారంభిస్తాం. త్వ‌ర‌లోనే న‌టీనటులు, సాంకేతిక నిపుణులు వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని అన్నారు.

More News

పవన్, త్రివిక్రమ్, నితిన్ ల సినిమా ప్రారంభం

పవర్ స్టార్ పవన్కల్యాణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ నిర్మాతలుగా నితిన్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం లాంఛనంగా సినిమా ప్రారంభం అయ్యింది.

ప్రభాస్ సినిమాలో మరో విలన్..

బాహుబలి చిత్రంతో నేషనల్ రేంజ్ లో స్టార్ డమ్ ను సంపాదించుకున్నాడు ప్రభాస్.

నయనతార 'వాసుకి' సాంగ్ రిలీజ్ చేసిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ 'వాసుకి'సినిమాలోని సాంగ్ ను విడుదల చేశారు.

అమెరికా ఓహియో ఇంటర్ నేషనల్ ఫిలిం పెస్టివల్ లో ఉత్తమ నటుడిగా 'రక్తం' కు గానూ నామినేట్ అయిన బెనర్జీ!

తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అంటే అంతంత మాత్రమే.

అక్టోబర్ 13న విడుదలకానున్న 'రాజుగారి గది 2'

కింగ్ నాగార్జున కథానాయకుడిగా ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న హార్రర్ థ్రిల్లర్ "రాజుగారి గది 2".