'దీర్ఘఆయుష్మాన్ భవ' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

  • IndiaGlitz, [Thursday,September 13 2018]

కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎం.పూర్ణానంద్‌ దర్శకత్వంలొ తెరకెక్కుతోన్న చిత్రం దీర్ఘఆయుష్మాన్ భవ. డా.ఎం.వి.కె.రెడ్డి సమర్పణలో ప్రతిమ.జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వినాయకచవితి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా

దర్శకుడు ఎం.పూర్ణానంద్‌ మాట్లాడుతూ - '' చాలా రొజుల తర్వాత కైకాల సత్యనారాయణ గారు యముడుగా ఈ చిత్రంలొ అలరించనున్నారు. వినాయకచవితి సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తున్నాము. చిత్రీకరణ పూర్తయింది. గ్రాఫిక్స్ కు ఈ సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ చివరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.

కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి, ఆమని, పృథ్వీరాజ్‌, జెమినిసురేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్‌, కెమెరా: మల్హర్‌భట్‌ జోషి, మాటలు: ప్రదీప్‌ ఆచార్య, పూర్ణానంద్‌.ఎం, ఆర్ట్‌: రామకృష్ణ, నిర్మాత: ప్రతిమ.జి, కథ, కథనం, దర్శకత్వం: పూర్ణానంద్‌.ఎం.

More News

'పల్లెవాసి' మోషన్ పోస్టర్ విడుదల

త్రిషాల్ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల సాయినాధ్ దర్శకుడిగా జి.రాంప్రసాద్ నిర్మిస్తొన్న చిత్రం "పల్లెవాసి".ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి హీరోగా నటిస్తున్నాడు.

డిసెంబర్ 21న వై ఎస్ అర్ బయోపిక్ యాత్ర విడుదల

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రిగా రాష్ట్ర‌ రాజ‌కీయాల్ని తిర‌గ‌రాసిన డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ను యాత్ర  పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'క్రేజీ క్రేజీ ఫీలింగ్'

విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం 'క్రేజీ క్రేజీ ఫీలింగ్ '. సంజయ్ కార్తీక్ దర్శకుడు విష్వoత్ , పల్లక్ లల్వాని జంటగా నటిస్తున్నారు .

స్టూడెంట్ పాత్ర‌లో..

రెజీనా క‌సండ్ర‌.. త‌మిళ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ చెన్నై అమ్మడు తెలుగు సినిమాల్లో రాణించే ప్ర‌య‌త్నాలు చేసింది. కొంత మేర స‌క్సెస్ సాధించినా స్టార్ హీరోయిన్‌గా మాత్రం పేరు తెచ్చుకోలేక‌పోయింది.

ర‌ష్మిక బ్రేకప్‌పై ఆమె త‌ల్లి ప్ర‌క‌టన‌.. ర‌క్షిత్ స్పంద‌న‌...

క‌న్న‌డంలో కిర్రిక్ పార్టీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక మంద‌న్నా.. తొలి చిత్రంతో మంచి స‌క్సెస్ సాధించ‌డంతో హీరో ర‌క్షిత్‌తో ప్రేమ‌లో పడింది. ఇద్ద‌రి ప్రేమ‌కు పెద్ద‌లు అంగీకారం తెల‌ప‌డంతో..