కమల్ ను ఆరెస్ట్ చేయాలి...

  • IndiaGlitz, [Wednesday,July 12 2017]

యూనివర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ సినిమాలే కాకుండా రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా టీవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ ప్రోగ్రాం రెండు, మూడు షోలు అయ్యిందో లేదో కానీ, బిగ్‌బాస్ షోను ఆపేయాల‌ని, క‌మ‌ల్ హాస‌న్‌ను ఆరెస్ట్ చేయాల‌ని త‌మిళ‌నాడుకు చెందిన హిందూ మ‌క్క‌ల్ క‌చ్చి సెక్ర‌ట‌రీ శివ కేసు ఫైల్ చేశారు.
బిగ్‌బాస్ షో వ‌ల్ల త‌మిళ సంస్కృతి పాడ‌వుతుంద‌ని సద‌రు కంప్లైట్‌లో పెర్కొన్నారు.అయితే దీనిపై క‌మ‌ల్ హాస‌న్ కూడా స్పందించారు. హిందూత్వ గ్రూపులు న‌న్ను క‌మ్యూనిస్టుగా త‌ప్పు ప‌ట్టాయి. కానీ నేను రేష‌న‌లిస్ట్ కొత్త ఆలోచ‌న‌ల‌ను, ఆవిష్క‌ర‌ణ‌ను స్వాగతిస్తాను. న‌న్ను ఎవ‌రు అరెస్ట్ చేసినా ప‌ర్వాలేదు. బిగ్‌బాస్ ఓ సామాజిక కార్య‌క్ర‌మం అంటూ బ‌దులిచ్చారు.

More News

ముగ్గురు హీరోలతో రాజమౌళి...ఎవరా ముగ్గురు..!

'బాహుబలి2' తర్వాత రాజమౌళి చెయ్యబోయే సినిమా ఏమిటి అనే ప్రశ్నకు అందరికీ సమాధానం కావాలి.

హన్సిక అలా అనేసిందేంటబ్బా...

పదహారేళ్ళకే హీరోయిన్ గా నటించింది.హీరోతో కలిసి స్టెప్పులేసింది.

లావణ్య కోరిక తీర్చేదెవ్వరో..

'అందాల రాక్షసి' తో హీరోయిన్ గా పరిచయమైన లావణ్య త్రిపాఠికి నటిగా మంచి పేరు వచ్చింది.

బోయపాటి స్టైల్ మారిందా..

యాక్షన్ సినిమాలు చేయడంలో దిట్ట బోయపాటి శ్రీను.

జులై 21న విడుదలకానున్న 'మాయా మాల్'

దిలీప్, ఇషా, దీక్షాపంత్ ముఖ్యపాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం "మాయామాల్". హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 14న విడుదల కావాల్సి ఉండగా.. డిస్ట్రిబ్యూటర్స్ సలహా మేరకు చిత్రాన్ని ఒకవారం పోస్ట్ పోన్ చేసి జులై 21న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నద్ధమవుతున్నారు.