సెప్టెంబ‌ర్ 20న దేవ‌దాస్ ఆడియో పార్టీ..

  • IndiaGlitz, [Monday,September 17 2018]

దేవ‌దాస్ సినిమా ఆడియా పార్టీ (లాంఛ్) సెప్టెంబ‌ర్ 20న జ‌ర‌గ‌నుంది. హైద‌రాబాద్ లో ఈ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాట‌లు ఇప్ప‌టికే అద్భుత‌మైన స్పంద‌న అందుకుంటున్నాయి.

ప్ర‌త్యేకంగా వినాయ‌క‌చ‌వితి నాడు విడుద‌లైన ల‌క ల‌క లంకుమిక‌రా పాట‌కు రెస్పాన్స్ అద్భుతంగా వ‌స్తుంది. ఇక సెప్టెంబ‌ర్ 17న నాగార్జున‌, నాని సినిమాలో త‌మ‌కు జోడీగా న‌టించిన హీరోయిన్లు ఆకాంక్ష సింగ్, ర‌ష్మిక మంద‌న్న‌ల పాత్ర‌లు.. వాళ్ల పేర్ల‌ను వాళ్ల వాళ్ల ట్విట్ట‌ర్ లో విడుద‌ల చేసి ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసారు.

శ్రీ‌రామ్ ఆదిత్య తెర‌కెక్కిస్తున్న ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ లో న‌రేష్ వికే, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ బాలీవుడ్ మీడియా గ్రూప్ వ‌యాక‌మ్ 18 వ‌చ్చి దేవ‌దాస్ కోసం వై జ‌యంతి బ్యాన‌ర్ తో టై అప్ కావ‌డంతో అంచ‌నాలు మ‌రింత పెరిగిపోయాయి. సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా దేవ‌దాస్ విడుద‌ల కానుంది.

More News

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కుడిగా నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్న ఏసియ‌న్ గ్రూప్

యాభై సంవ‌త్స‌రాలుగా 600ల సినిమాల‌కు  ఫైనాన్స్ అందించి ప్ర‌స్తుతం  డిస్ట్రిబ్యూష‌న్‌, ఎగ్జిబిష‌న్ రంగాల‌లో అగ్ర‌గామి సంస్థ‌గా ఎదిగిన ఏషియ‌న్ గ్రూప్ ఇప్పుడు సినిమా  నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది.

ప్ర‌ణ‌య్ హ‌త్య‌ పై రామ్ స్పంద‌న‌

కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెరుమాళ్ల ప్ర‌ణ‌య్ హ‌త్య సంచ‌ల‌నంగా మారింది. త‌నతో చ‌దువుకున్న అమృత‌ను పెళ్లి చేసుకున్నాడు ప్ర‌ణ‌య్‌.

టాలీవుడ్‌లోకి బాలీవుడ్ న‌టుడు

బాలీవుడ్ క‌థానాయ‌కుడు కునాల్ క‌పూర్ త్వ‌ర‌లోనే తెలుగు తెర‌పై ద‌ర్శ‌న మీయ‌నున్నాడు. ఈ న‌టుడు ఇప్ప‌టికే ఓ తెలుగు సినిమాలో న‌టించేశాడు.

హీరోగా మారుతున్న ద‌ర్శ‌కుడు?

'పెళ్ళిచూపులు' అనే చిన్న చిత్రాన్ని పెద్ద స‌క్సెస్ చేసిన ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్‌. ఆ సినిమా నేష‌న‌ల్ అవార్డ్ సాధించ‌డంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు.

బ్రెయిన్ స్టోక్‌తో ప్ర‌ముఖ న‌టుడు క‌న్నుమూత

ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు కెప్టెన్ రాజు (68)  బ్రెయిన్ స్టోక్‌తో కొచ్చిలోని త‌న ఇంట్లో క‌న్నుమూశారు. జూలైలో త‌న కుమారుడి పెళ్లి నిమిత్తం అమెరికా వెళుతుండ‌గా బ్రెయిన్ స్టోక్