ఎన్టీఆర్ మూవీతో సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీ...

  • IndiaGlitz, [Saturday,February 06 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో జ‌న‌తా గ్యారేజ్ మూవీలో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తుంది. ఈ నెల‌లో షూటింగ్ ప్రారంభించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే...ఈ సినిమాతో సీనియ‌ర్ హీరోయిన్ రీ ఎంట్రీ ఇస్తున్నారు.
ఇంత‌కీ ఆ సీనియ‌ర్ హీరోయిన్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? దేవ‌యాని. 1990లో సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌వేశించిన దేవ‌యాని మంచి న‌టిగా గుర్తింపు సంపాదించుకుంది. నాని సినిమాలో మ‌హేష్ త‌ల్లిగా న‌టించింది. ఆత‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌లేదు. ఇప్పుడు కొర‌టాల శివ దేవ‌యాని ని జ‌న‌తా గ్యారేజ్ లో మోహ‌న్ లాల్ భార్య పాత్రకు ఎంపిక చేసార‌ట‌. సీనియ‌ర్ హీరోయిన్స్ న‌దియా, ర‌మ్య‌కృష్ణ‌...సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి స‌క్సెస్ ఫుల్ గా కెరీర్ కొన‌సాగిస్తున్నారు. మ‌రి...న‌దియా, ర‌మ్య‌కృష్ణ వ‌లే దేవ‌యాని కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ అవుతుందేమో చూద్దాం.

More News

దెయ్యం పాత్రలో శివగామి....

బాహుబలి చిత్రంతో శివగామిగా నేషనల్ వైడ్ పేమస్ అయిన రమ్యకృష్ణ తర్వాత సోగ్గాడే చిన్ని నాయనాలో సత్యవతిగా అలరించారు.

విలన్ గా లారెన్స్....

కొరియోగ్రాఫర్ గా,దర్శకుడుగా తనదైన స్టయిల్ లో రాణిస్తున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు తెలుగు పటాస్ రీమేక్ తమిళ్ వెర్షన్ లో హీరోగా నటిస్తున్నాడు.

'అ..ఆ' రిలీజ్ డేట్...

నితిన్,సమంత హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'అ..ఆ...'. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

మరో యంగ్ డైరెక్టర్ తో శర్వానంద్..

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు,ఎక్స్ ప్రెస్ రాజా...చిత్రాలతో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ సాధించాడు యంగ్ హీరో శర్వానంద్.

సర్ధార్ రిలీజ్ కి ముహుర్తం కుదిరింది...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.