శృతి...అదిరింది అంటున్నదేవి..!

  • IndiaGlitz, [Friday,October 14 2016]

అందాల తార శృతిహాస‌న్ త‌న ఆలోచ‌న‌ల‌కు బి ది బిట్చ్ అంటూ వీడియో రూపం ఇచ్చింది. నా ఇష్టం వ‌చ్చిన‌ట్లు బ‌త‌క‌డ‌మే బిట్చ్ అనిపిస్తే అలా పిలిపించుకోవ‌డానికి నాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు అంటుంది శృతి. నా ప్రేమ‌, నా తప్పులు, నా జీవితం నా ఇష్టం అంటూ ఈ వీడియో ద్వారా ఓ మెసేజ్ ఇచ్చింది. త‌న‌కు ఎదురైన అనుభ‌వాల వ‌ల‌నే ఈ వీడియో రూపొందించిద‌ట‌. శృతి రూపొందించిన ఈ వీడియోకు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది.

ఈ వీడియో గురించి సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్ ట్విట్ట‌ర్ స్పందిస్తూ...అద్భుతం అంటూ శృతిహాస‌న్ ను అభినందించాడు. ఈ వీడియో గురించి శృతి మాట్లాడుతూ... లేడీస్ కి సంబంధించిన టాపిక్స్ గురించి రాయ‌డం అంటే ఇష్టం. అందుకే నా ఆలోచ‌న‌ల‌ను బి ది బిట్చ్ అని వీడియో రూపంలో తీసుకువ‌చ్చాను. ఫ్యూచ‌ర్ లో లేడీస్ కి సంబంధించిన మ‌రిన్ని విష‌యాలు గురించి రాస్తాను. అలాగే వీడియో రూపంలో తీసుకువ‌స్తాను అని తెలియ‌చేసింది..!

More News

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న 'ధృవ'

మెగాపవర్స్టార్ రామ్చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ప్రతిష్టాత్మకమైన గీతాఆర్ట్స్ బ్యానర్ లో, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రెస్టిజియస్ మూవీ `ధృవ` మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా గీతాఆర్ట్స్ బ్యానర్లో `మగధీర` తర్వాత రూపొందుతోన్న ఈ స్టైలిష్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రీకరణ దశలో ఉంది.

అందుకే....నేను కామెంట్స్ ను పట్టించుకోను - శృతిహాసన్

అనగనగా ఓ థీరుడు,ఓ మై ఫ్రెండ్,గబ్బర్ సింగ్,బలుపు,ఎవడు,రేసుగుర్రం...తదితర చిత్రాల్లో నటించి మెప్పించిన అందాల తార శృతిహాసన్.

కాటమరాయుడు అసలు కథ బయటపెట్టిన శృతి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం కాటమరాయుడు.

సామాన్యుడు కలల్నీ నిజం చేసేందుకు వస్తున్న మెగాస్టార్ మీలో ఎవరు కోటీశ్వరుడు..!

సామాన్యుడు కూడా తన కలల్నీ ఆశల్నీ నిజం చేసుకునే అద్భుత అవకాశం కల్పిస్తున్న ప్రొగ్రామ్ మీలో ఎవరు కోటీశ్వరుడు.

ప్రొద్దుటూరులో ఒకే టికెట్ పై బాలయ్య 99 సినిమాలు..!

ఒకే టికెట్ పై బాలయ్య 99 సినిమాలు చూపించడం అనేది ప్రొద్దుటూరు సినీ చరిత్రలోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే మొట్టమొదటి సారిగా ఓ సరికొత్త ప్రయోగం..!