హాలీవుడ్ మూవీలో ధనుష్....

  • IndiaGlitz, [Monday,January 25 2016]

దీపికా ప‌దుకొనే, ప్రియాంక‌చోప్రా, ఓంపురి, సోనూసూద్‌, గుల్ష‌న్ గ్రోవ‌ర్, అనిల్ క‌పూర్‌, మ‌ల్లికా షెరావ‌త్ త‌ర్వాత మ‌రో న‌టుడు ధ‌నుష్ హాలీవ‌డ్ సినిమాలో యాక్ట్ చేయ‌డానికి రెడీ అయ్యాడు. ఉమ థ‌ర్మ‌న్ తో క‌ల‌సిఇ ధ‌నుష్ ఈ చిత్రంలో న‌టించ‌నున్నాడ‌ట‌. మ‌ర్జానే స‌త్రాపి దఅనే ఇరానియ‌న్ ఫ్రెంచ్ ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు.

ఈ చిత్రంలో ఓ గార‌డీవాడు పాత్ర‌లో ధ‌నుష్ క‌న‌పిస్తాడ‌ట‌. ఈ ఏడాది వేస‌వి త‌ర్వాత ఈ సినిమాను చిత్రీక‌ర‌ణ‌ను ఇండియా, ఫ్రాన్స్‌, ఇట‌లీ, మొరాకో త‌దిత‌ర ప్రాంతాల్లో చిత్రీక‌రిస్తార‌ట‌. ధ‌నుష్ క్యారెక్ట‌ర్ ఫ‌న్నీ, సెన్సిటివ్‌, గ్రేస్‌తో సాగేలా ఉంటుందని యూనిట్ స‌భ్యులు తెలియ‌జేస్తున్నారు.

More News

'సరైనోడు' మూవీ స్టన్నింగ్ ఫస్ట్ లుక్ రీలీజ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా... సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో... సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో... విజయవంతమైన చిత్రాలకు కేరాఆఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం

బాహుబ‌లి స్టుపిడ్ సినిమా అంటున్న అల‌నాటి న‌టి

బాహుబ‌లి సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. తెలుగు సినిమా ఇంత వ‌సూలు చేస్తుందా..? తెలుగులో ఇంత అద్భుతంగా సినిమా తీసే ద‌ర్శ‌కుడు ఉన్నాడా..? అని బాలీవుడ్ సైతం ఆశ్య‌ర్య‌పోయేలా చేసింది.

సూర్య 24 రిలీజ్ కి ముహుర్తం కుద‌రింది

సూర్య న‌టిస్తున్న తాజా చిత్రం 24. ఈ చిత్రాన్ని మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని త‌మిళ్ లో  సూర్య నిర్మిస్తున్నారు.

బ్యాంకాక్‌లో ఆది, వీరభద్రమ్‌ల 'చుట్టాలబ్బాయి'

లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ మరియు శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌ పతాకాలపై వీరభద్రమ్‌ దర్శకత్వంలో రాము తాళ్ళూరి, వెంకట్‌ తలారి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చుట్టాలబ్బాయి'.

రామోజీ, ర‌జ‌నీ,రాజ‌మౌళి ల‌కి ప‌ద్మ అవార్డులు

2016 సంవ‌త్స‌రానికి కేంద్ర‌ప్ర‌భుత్వం వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్ర‌ముఖుల‌కు ప‌ద్మ పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది.