ధనుష్ తదుపరి చిత్రం.....

  • IndiaGlitz, [Sunday,April 24 2016]

తమిళం, తెలుగుతో పాటు హిందీలో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సౌతిండియన్ హీరోల్లో ధనుష్ ఒకడు. రీసెంట్ గా మోస్ట్ డిజైరబుల్ పర్సన్ గా ఆడియెన్స్ పోల్ లో ఎంపికైన ఈ హీరో ఇప్పుడు ధనుష్ ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో ఓ బాలీవుడ్ మూవీలో గెస్ట్ రోల్ చేయబోతున్నాడు. అలాగు పిజ్జా, జిగర్ తండా(చిక్కడు దొరకడు) సినిమాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడట. ఈ విషయాన్ని ధనుష్ స్వయంగా తెలియజేశాడు. సెప్టెంబర్ నుండి సినిమా సెట్ లోకి వెళుతుందట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలు త్వరలోనే తెలుస్తుంది.

More News

చీపురు పల్లిలో నటసింహ నందమూరి బాలకృష్ణ డిక్టేటర్ వందరోజుల వేడుక

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్,వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం డిక్టేటర్.

ఎన్టీఆర్ 9999-అఖిల్ 9669

నందమూరి ఎన్టీఆర్ -అక్కినేని అఖిల్ వీరిద్దరు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేసారు.

క్ష‌ణం ద‌ర్శ‌కుడి త‌దుప‌రి చిత్రం ఇదే

అడ‌వి శేష్ - ఆదాశ‌ర్మ - అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో నూత‌న ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ తెర‌కెక్కించిన క్ష‌ణం ఎంత‌టి సంచ‌ల‌న సృష్టించిందో తెలిసిందే. కోటి రూపాయ‌ల బ‌డ్జెట్ తో రూపొందిన క్ష‌ణం చిత్రం బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ తో పాటు  రీమేక్ రైట్స్ - శాటిలైట్ రైట్స్..ద్వారా పి.వి.పి సంస్థ‌కు  భారీ లాభాలే తెచ్చిపెట్టింది.

చివరి షెడ్యూల్లో బ్రహ్మోత్సవం..

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నచిత్రం బ్రహ్మోత్సవం.

అందుచేత నాకు టైమ్ వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది కానీ..అసంతృప్తి లేదు. - నంద‌మూరి తార‌క‌ర‌త్న‌

నారా రోహిత్ క‌థానాయ‌కుడుగా -నంద‌మూరి  తార‌క‌ర‌త్న ప్ర‌తినాయ‌కుడుగా రూపొందిన‌ చిత్రం రాజా చెయ్యివేస్తే. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు ప్ర‌దీప్ చిలుకూరి తెర‌కెక్కించారు.