close
Choose your channels

సూర్య సినిమాలో ధ‌నుష్ పాట‌

Monday, July 16, 2018 • తెలుగు Comments

సూర్య సినిమాలో ధ‌నుష్ పాట‌

ధ‌నుష్‌.. హీరోగానే కాకుండా నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా కూడా ప్రూవ్ చేసుకున్నారు. త‌న‌కు న‌చ్చిన సినిమాల్లో పాట‌లు కూడా పాడుతుంటారు. కన్న‌డ‌లో వ‌జ్ర‌కాయ‌, తెలుగులో తిక్క సినిమాల‌కు పాట‌లు కూడా పాడి మెప్పించారు ధ‌నుష్‌. ఇప్పుడు హీరో సూర్య కోసం పాట పాడ‌బోతున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. సూర్య‌, సెల్వ‌రాఘ‌వ‌న్ కాంబినేష‌న్‌లో 'ఎన్‌.జి.కె' సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పాట‌లను రికార్డ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఓ పాట‌ను ధ‌నుశ్ పాడ‌బోతున్నాడ‌ట‌. యువ‌న్ శంక‌ర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 

Get Breaking News Alerts From IndiaGlitz