మలయాళంలోకి ధనుష్

  • IndiaGlitz, [Tuesday,March 21 2017]

త‌మిళ హీరో ధ‌నుష్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. త‌మిళంలో హీరోగానే కాదు, నిర్మాత‌గా కూడా ధ‌నుష్ సినిమాల‌ను చేస్తున్నాడు. వండ‌ర్ బార్స్ బ్యాన‌ర్‌పై త‌న టెస్ట్‌కు త‌గిన విధంగా ధ‌నుష్ నిర్మాత‌గా రాణిస్తున్నాడు.
ఇప్పుడు ధ‌నుష్ నిర్మాత‌గా మ‌ల‌యాళంలో కూడా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. డెబ్యూ డైరెక్ట‌ర్ డొమినిక్ అరుణ్ తెరకెక్కించనున్న ఈ సినిమాలో ధ‌నుష్ లీడ్ రోల్‌లో న‌టిస్తాడ‌ట‌. డార్క్ కామెడి నేప‌థ్యంలో సినిమా ఉంటుంద‌ని స‌మాచారం.

More News

కంటెంటే 'నేనోరకం' సక్సెస్ కు ప్రధాన కారణం - శరత్ కుమార్

కంటెంటే హైలెట్ తెరకెక్కిన సినిమాలకు ఎప్పుడు ప్రేక్షకాదరణ ఉంటుందని నేనోరకం సినిమా మరోసారి ఫ్రూవ్ చెసిందన్నారు శరత్ కుమార్. సాయిరామ్ శంకర్ హీరోగా, శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం" నేనోరకం".

టాప్ డైరక్టర్స్ ను ఆకట్టుకున్న '16'

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్పై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో రెహమాన్, ప్రకాష్ విజయ్ రాఘవన్, అశ్విన్ కుమార్ తదితరులు తారాగణంగా కార్తీక్ నరేన్ దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మాతగా రూపొందిన చిత్రం `16`.

'చెలియా' మణిరత్నంగారి స్టయిల్లో ఉండే ఇన్ టెన్స్ లవ్ స్టోరీ - కార్తీ

దిల్రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై మద్రాస్ టాకీస్ రూపొందించిన చిత్రం `చెలియా`. కార్తీ, అదితిరావ్ హైదరీ జంటగా నటించిన ఈ సినిమాకు మణిరత్నం దర్శకుడు.

మార్చి 31న విడుదలవుతున్న 'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే'

పవన్,గట్టు మను,సోనియా హీరో ,హీరోయిన్లగా నటిస్తోన్న చిత్రం 'చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే'.

'గురు' ట్రైలర్ రివ్యూ

'బాబు బంగారం'తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన చిత్రం 'గురు'.హిందీలో సాలా ఖద్దూస్,తమిళంలో ఇరుదు సుట్రు అనే పేరుతో సుధ కొంగర దర్శకత్వంలో