హాలీవుడ్ న‌టుడితో ధ‌నుష్‌

  • IndiaGlitz, [Monday,October 24 2016]

సౌత్‌లోనే కాదు, నార్త్‌లో కూడా ధ‌నుష్‌కు ఓ స్పెష‌ల్ క్రేజ్ ఉంది. అందుకే ధ‌నుష్ ద‌క్షిణాది సినిమాల‌తో పాటు ఉత్త‌రాది సినిమాల‌ను కూడా చేస్తుంటాడు. ధ‌నుష్ త్వ‌ర‌లోనే ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బరాజు ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడు. పిజ్జా, జిగ‌ర్ తండా(చిక్క‌డు దొర‌క‌డు), ఇరైవి సినిమాల‌ను తెర‌కెక్కించాడు. కొత్త సినిమా కోసం ధ‌నుష్‌, కార్తీక్ సుబ్బ‌రాజులు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ చేసేశారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా సినిమాలో ఓ కీల‌క పాత్ర చేయాల్సిందిగా హాలీవుడ్ న‌టుడు ఆల్ పాసినోను సంప్ర‌దించార‌ట‌. ఆల్ పాసినో కూడా సుముఖ‌త‌ను వ్య‌క్తం చేశాడ‌ని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం.

ధ‌నుష్ ప్ర‌స్తుతం ధ‌ర్మ‌యోగి సినిమాను దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. స‌తీష్ కుమార్ తెలుగులో విడుద‌ల చేస్తున్న ఈ చిత్రంలో ధ‌నుష్‌, త్రిష‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌లు న‌టిస్తున్నారు. ధ‌నుష్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ సినిమాలో త్రిష నెగ‌టివ్ ట‌చ్ ఉన్న రోల్ చేయ‌డం విశేషం.

More News

పాలకొల్లులో నాగ అన్వేష్ ఏంజెల్ సందడి

యంగ్ హీరో నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బాపటెల్ కలయికలో తెరకెక్కుతోన్న సినిమా ఏంజెల్. రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే హైదరాబాద్ పరిస‌ర ప్రాంతాల్లో తొలి దశ షూటింగ్ పూర్తి చేసుకుంది.

అఖిల్ థర్డ్ ఫిల్మ్ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్..!

అక్కినేని అఖిల్ మాస్ ఆడియోన్స్ ఆకట్టుకోవడం కోసం చేసిన తొలి చిత్రం అఖిల్ ఆకట్టుకోలేక పోయిన విషయం తెలిసిందే.

ఆ స్పూర్తితోనే నందిని న‌ర్సింగ్ హోమ్ క‌థ రాసాను..అంత మంది రైట‌ర్స్ అలా చెప్ప‌డంతో నాలో న‌మ్మ‌కం పెరిగింది - డైరెక్ట‌ర్ పి.వి.గిరి

ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మ‌ల మ‌న‌వ‌డు న‌వీన్ వికె హీరోగా పి.వి గిరి తెర‌కెక్కించిన చిత్రం నందిని న‌ర్సింగ్ హోమ్. ఈ టైటిల్ కి ఇక్క‌డ అంతా క్షేమ‌ము అనేది ట్యాగ్ లైన్. న‌వీన్, నిత్యా, శ్రావ్య హీరో, హీరోయిన్స్ గా న‌టించిన నందిని న‌ర్సింగ్ హోమ్ చిత్రాన్ని ఎస్.వి.పి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై రాధా కిషోర్ జి, భిక్ష‌మ‌య్య సంగం సం&

బాలయ్య చిత్రంలో కన్నడ సూపర్ స్టార్

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్ట్రీజియస్ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'.

బరువు తగ్గే పనిలో అనుష్క

బాహుబలి2 చిత్రీకరణలో ఉన్న అనుష్క శెట్టి పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ రూపొందించనున్న