క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ‌లో 'ధృవ‌'

  • IndiaGlitz, [Monday,September 12 2016]

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ టైటిల్ పాత్ర‌లో స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'ధృవ‌'. ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. త‌మిళ చిత్రం త‌నీ ఒరువ‌న్‌కు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా హైద‌రాబాద్ లో క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. రాంచ‌ర‌ణ్‌, అర‌వింద్ స్వామి మ‌ధ్య కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నార‌ట‌. నిజానికి సినిమాను అక్టోబ‌ర్ 7న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు అనుకున్నా, కార‌ణాలు తెలియ‌రాలేదు కానీ సినిమా పోస్ట్‌ పోన్ అయ్యింది. సినిమా విడుద‌ల‌పై ఇంకా క్లారిటీ రాలేద‌ట‌.

More News

పూరి, ఎన్టీఆర్ టైటిల్ ఇదేనా....?

`జ‌న‌తాగ్యారేజ్` స‌క్సెస్ త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రోసారి `టెంప‌ర్` వంటి స‌క్సెస్ ఇచ్చిన పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు. పూరి ఇప్పుడు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌తో ఇజం సినిమాను రూపొందిస్తున్నాడు.

జనతా గ్యారేజ్ చిత్ర బృందాన్ని అభినందించిన పుల్లెల గోపీచంద్ , పీవీ సింధు

భారత దేశానికి ఎందరో ఛాంపియన్ ప్లేయర్స్ ను అందించిన కోచ్ మరియు ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్.

పవన్ పేరు మార్చుకోవాలన్న వర్మ....

పవన్ కల్యాణ్ ను ట్విట్టర్ వేదికగా చేసుకుని పొగుడుతూనో,తిడుతూనో ఉండే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ

వశిష్టి దేవిగా శ్రేయాశరన్

నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తున్న ప్రెస్టిజియస్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి.నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ క్రిష్

దిలీపన్ - అంజలి కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం 'గోలీసోడా'

దిలీపన్,అంజలి హీరోహీరోయిన్లుగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో ఎ.ఆర్.మురుగదాస్ ప్రొడక్షన్స్ పతాకంపై పి.కిన్ స్లిన్ దర్శకత్వంలో ఎ.ఆర్.మురుగదాస్ నిర్మించిన చిత్రం 'వత్తికుచ్చి'.