డిక్టేట‌ర్ సెన్సార్ రిపోర్ట్..

  • IndiaGlitz, [Wednesday,January 06 2016]

నంద‌మూరి న‌ట సింహం బాల‌య్య హీరోగా శ్రీవాస్ తెర‌కెక్కించిన చిత్రం డిక్టేట‌ర్. ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన డిక్టేట‌ర్ సంక్రాంతి కానుక‌గా ఈనెల 14న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. సినిమా ప్రారంభం, ఆడియో రిలీజ్ కు ముహుర్తం పెట్టిన‌ట్టు సెన్సార్ కి కూడా బాల‌య్య ఈరోజు 9.36 నిమిషాల‌కు ముహుర్తం ఫిక్స్ చేసిన విష‌యం తెలిసిందే.

అనుకున్న‌ట్టుగానే ఈరోజు ఉద‌యం 9.36 ని.ల నుంచి డిక్టేట‌ర్ సెన్సార్ స్టార్ట్ అయ్యింది. డిక్టేట‌ర్ మూవీని చూసిన సెన్సార్ బోర్ట్ యు ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో సంక్రాంతికి డిక్టేట‌ర్ రావ‌డానికి అంతా క్లియ‌ర్ అయ్యింది. బాల‌య్య స‌ర‌స‌న అంజ‌లి, సోనాల్ చౌహాన్, అక్ష న‌టించారు. బాల‌య్య 99వ సినిమాగా వ‌స్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ త‌మ‌న్ సంగీతాన్ని అందించారు.

More News

'చిత్రం భళారే విచిత్రం' మూవీ రివ్యూ

ప్రస్తుతం హర్రర్ కామెడి చిత్రాలకు మంచి ట్రెండ్ కొనసాగుతుంది. ఆ ట్రెండ్ ను ఫాలో అవుతూ వచ్చిన సినిమాలు మంచి ఆదరణ కూడా పొందాయి. దాంతో ప్రయోగం దర్శకుడు భాను ప్రకాస్ బలుసు చేసిన హర్రర్ కామెడి చిత్రమే చిత్రం భళారే విచిత్రం.

హేబాను గిల్లేశారు...

కుమారి 21ఎఫ్ తో సక్సెస్ కొట్టిన హీరోయిన్ హేబాపటేల్ ఇప్పుడు ఎన్టీఆర్ సరసన అవకాశం దక్కించుకుంది.

ప్లాప్ సినిమా టైటిల్‌తో ర‌వితేజ‌..

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా గ‌తేడాది విడుద‌లైన చిత్రం కిక్‌2. ఈసినిమాలో ర‌వితేజ డ్యూయెల్ రోల్ పోషించాడు.

డిక్టేట‌ర్ ఆడియో స‌క్సెస్ మీట్ వాయిదా..

నంద‌మూరి న‌ట సింహం బాల‌క్రిష్ణ న‌టించిన తాజా చిత్రం డిక్టేట‌ర్. శ్రీవాస్ తెర‌కెక్కించిన డిక్టేట‌ర్ మూవీ సంక్రాంతికి సంద‌డి చేయ‌డానికి వ‌స్తుంది.

చెన్నైలో మ‌హేష్‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం బ్ర‌హ్మోత్సవం. కాజ‌ల్‌, స‌మంత‌, ప్ర‌ణీత హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.