డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ కు డిక్టేటర్ నిర్మాతల సపోర్ట్

  • IndiaGlitz, [Wednesday,January 13 2016]

నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా రూపొందిన చిత్రం డిక్టేటర్. అంజలి, సోనాల్ చౌహాన్ హీరో హీరోయిన్స్ గా నటించారు. సంక్రాంతి సందర్భంగా సినిమా జనవరి 14న విడుదలవుతుంది. సంక్రాంతి సందర్భంగా నాలుగు సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ, చిత్ర దర్శకుడు, కో ప్రొడ్యూసర్ శ్రీవాస్, ఈరోస్ ప్రతినిధులు చిత్ర డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ తో చర్చలు జరిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో వారికి విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ పడుతున్న ఇబ్బందులను దృష్ట్యా వీరికి 15శాతం డిస్కౌంటును ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ 15శాతం డిస్కౌంట్ ఇవ్వడం వల్ల డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ అందరికీ సుమారు మూడు నుండి నాలుగు కోట్ల రూపాయల వరకు మేలు జరుగుతుంది. ఈ మంచి నిర్ణయాన్ని డిక్టేటర్ డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ అందరి స్వాగతిస్తూ నిర్మాతలకు కృత‌జ్ఞ‌త‌లు తెలియజేశారు.

More News

'నాన్నకు ప్రేమతో' మూవీ రివ్యూ

ఒకే ఎమోషనల్ మూమెంట్స్ ను క్యారీ చేసే ఇద్దరు వ్యక్తులు ఎన్టీఆర్, సుకుమార్ల ఆలోచన శైళిని కలయికతో రూపొందిన చిత్రమే నాన్నకు ప్రేమతో..అంటే నాన్నపై ప్రేమను తెలియజేయడానికి దర్శకుడు సుకుమార్ తన నాన్న చివరి దశలో ఉండగా రాసుకున్న కథ నచ్చిన ఎన్టీఆర్ సుకుమార్ గత చిత్రం నేనొక్కడినే ప్లాప్ అయినా నమ్మకంతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇ&

సంక్రాంతి కానుకగా సర్ధార్ టీజర్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రాన్ని పవన్ ఫ్రెండ్ శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

ఆ డైరెక్టర్ కి మరో ఆఫర్ ఇచ్చిన రామ్..

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం నేను..శైలజ.ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల తెరకెక్కించారు.

నాన్నకు ప్రేమతో..రన్ టైమ్ ప్లస్సా..మైనస్సా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో...రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

మహేష్ పై రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్న దర్శకుడు...

డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేసే దర్శకుడు సుకుమార్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ పై రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడు.