'డిక్టేటర్' డేట్ ఫిక్స్..

  • IndiaGlitz, [Wednesday,November 04 2015]

నందమూరి న‌ట సింహా్ం బాల‌య్య న‌టిస్తున్న తాజా చిత్రం డిక్టేట‌ర్. ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న అంజ‌లి, సోనాల్ చౌహ‌న్ న‌టిస్తున్నారు.ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెర‌కెక్కిస్తున్నారు. ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ఫ‌స్ట్ టైం నిర్మాణ రంగంలో ప్ర‌వేశించి సినిమా తీస్తుండ‌డం ఓ విశేష‌మైతే...డైరెక్ట‌ర్ శ్రీవాస్ కూడా ఫ‌స్ట్ టైం నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని ఈరోస్ తో క‌ల‌సి నిర్మిస్తుండ‌డం మ‌రో విశేషం.

ర‌చ‌యిత‌లు కోన వెంక‌ట్, గోపీ మోహ‌న్, శ్రీధ‌ర్ సీపాన‌, డైమండ్ ర‌త్నం వ‌ర్క్ చేసిన డిక్టేట‌ర్ కి త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న రిలీజ్ చేయ‌ల‌నుకున్నారు. అయితే సంక్రాంతి రేసు నుంచి డిక్టేట‌ర్ త‌ప్పుకుంద‌ని ఇటీవ‌ల ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారం నేప‌ధ్యంలో చిత్ర‌యూనిట్ డిక్టేట‌ర్ రిలీజ్ విష‌యంలో తేడా లేద‌ని ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్న‌ట్టు మ‌రోసారి ప్ర‌క‌టించారు.

More News

వరుణ్ న్యూమూవీలో హీరోయిన్ ఫిక్స్..

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన మా అమ్మ మహాలక్ష్మి సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అలాంటి పుకార్లు నమ్మద్దంటున్నస్వాతి

అష్టాచమ్మా,గోల్కండ హైస్కూల్,కార్తికేయ..ఇలా విభిన్నకథా చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్న హీరోయిన్ కలర్స్ స్వాతి.

సెంటిమెంట్ నమ్ముకున్న సరైనోడు..

అల్లు అర్జున్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సరైనోడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఆ విషయం నాకు ఇప్పటికీ అర్ధం కాదు - స్వాతి

అల్లరి చూపులు, ఆకట్టుకొనే అందం, అలరించే మాటలు.. అన్నిటినీ మించి అందరితోనూ కలివిడిగా కలిసిపోయే హుందాతనం ఆమె సొంతం. బుల్లితెరపై ఆమె చేసిన హంగామా చూసి తెలుగు పరిశ్రమ మాత్రమే కాదు.. యావత్ దక్షిణ భారత సినిమా ప్రపంచం ఆశ్చర్యపోయింది, ఆమెను అక్కున చేర్చుకొంది. ఆ నటి పేరు స్వాతి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కథానాయికగా గుర్తింపు తెచ్చుకొన్న

అనుష్క ప్లేస్ లో అంజలి

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం సరైనోడు.ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నారు.గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.