పొలిటీషియ‌న్స్ ని టార్గెట్ చేసిన డిక్టేట‌ర్

  • IndiaGlitz, [Friday,January 08 2016]

నంద‌మూరి న‌ట సింహం బాల‌య్య న‌టించిన డిక్టేట‌ర్ సంక్రాంతికి సంద‌డి చేయ‌డానికి ఈనెల 14న వ‌స్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెర‌కెక్కించారు. బాల‌య్య స‌ర‌స‌న అంజ‌లి, సోనాల్ చౌహాన్, అక్ష న‌టించారు. ఇక బాల‌య్య క్యారెక్ట‌ర్ విష‌యానికి వ‌స్తే...రెండు విభిన్న పాత్ర‌ల‌తో బాల‌య్య న‌ట‌న సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ట‌.

ముఖ్యంగా సెకండాఫ్ లో బాల‌య్య పొలిటిక‌ల్ లీడ‌ర్స్ ను టార్గెట్ చేస్తూ...ప‌వ‌ర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ చెప్పాడ‌ట‌. అయితే బాల‌య్య‌బాబు ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉండ‌డంతో...ప్ర‌తిప‌క్షంలో ఎవ‌ర్ని టార్గెట్ చేసార‌నేది ఆస‌క్తిగా మారింది. అలాగే సెకండాఫ్ లో వ‌చ్చే యాక్ష‌న్ ఎపిసోడ్స్ కూడా హైలెట్ గా నిలుస్తాయ‌ని న‌మ్మ‌కంతో ఉన్నారు చిత్ర‌యూనిట్. మ‌రి...బాల‌య్య ఎవ‌ర్ని టార్గెట్ చేసార‌నేది తెలియాలంటే ఈనెల 14 వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

ఎన్టీఆర్ ను మెచ్చుకున్న బాలీవుడ్ స్టార్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యాన్సులు ఇరగదీస్తాడనే సంగతి తెలిసిందే.ప్రేక్షకాభిమానులే కాకుండా సినీ సెలబ్రిటీలు కూడా ఇప్పుడు యంగ్ టైగర్ పై తమ ఇష్టాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తన ట్రిప్ తో మహేష్ హ్యపీ...

సూపర్ స్టార్ మహేష్ ఇప్పుడు బ్రహ్మోత్సవం షెడ్యూల్ లో బిజీగా ఉన్నాడు.చెన్నైలో జరుగుతున్న ఈ షెడ్యూల్ కు ముందు మహేష్ దుబాయ్ కు చిన్న ట్రిప్ కూడా వేశాడు.

పవన్ తో సీక్వెల్ ప్లాన్ చేస్తున్న సూర్య

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు ఎస్.జె.సూర్య.ఇంతకీ..ఏ సినిమా సీక్వెల్ అంటారా..?

స్కిన్ షోకి రెడీ అంటున్ననాయిక...

స్కిన్ షోకి రెడీ అంటున్ననాయిక...ఎవరో కాదు.అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.భలే భలే మగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ సాధించిన లావణ్య ఈ సంక్రాంతికి సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

కిల్లింగ్ వీరప్పన్ మూవీ రివ్యూ

కొందరు దర్శకులకు కొన్ని రకాల నైపుణ్యాలుంటాయి. అలాంటి దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మకున్న నైపుణ్యం మరీ ప్రత్యేకమైనది. ఆయన నిజ జీవిత కథలను చాలా బాగా వెండితెరమీద ప్రెజెంట్ చేయగలడనే పేరు తెచ్చుకున్నాడు.