'24' గురించి డైరెక్టర్ ఏమన్నాడంటే...

  • IndiaGlitz, [Tuesday,March 29 2016]

ఇష్క్, మనం సక్సెస్ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య హీరోగా, నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 24'. సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్. ఈ చిత్రంలో సూర్య త్రి రోల్స్ చేస్తున్నాడు. అందులో ముఖ్యంగా విలన్ గా చేస్తుండటం విశేషం. ఈ సినిమా సమ్మర్ లో విడుదలవుతుంది. ఈ సినిమాలో సూర్య త్రి రోల్స్ లో ఐదు గెటప్ప్ తో కనపడుతున్నాడట. అదీ కాకుండా మూడు రోల్స్ కు వేర్వేరుగా సూర్య డబ్బింగ్ చెప్పాడట. తెలుగులో కూడా సూర్యనే డబ్బింగ్ చెబుతున్నాడట. అంతే కాకుండా ఈ చిత్రాన్ని ఇతర హాలీవుడ్ చిత్రం ఇన్ స్పిరేషన్ గా తీసుకుని చేయలేదని కూడా చెప్పుకొచ్చాడట.

More News

అఖిల్ కూడా అదే బాటలో వెళతాడా?

అక్కినేని కుటుంబంలో మూడో తరం కథానాయకుడుగా తెరంగేట్రం చేశాడు అఖిల్.

రాజ్ తరుణ్ తో సందీప్ హీరోయిన్...

ఇప్పుడు వరుస విజయాల మీదున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ సెలక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు పోతున్నాడు.

ఊపిరి కి ఫోర్బ్స్ పత్రిక అభినందన....

నాగార్జున-కార్తీ-తమన్నా కలిసి నటించిన ఊపిరి చిత్రం యు.ఎస్ లో రికార్డ్ స్ధాయి కలెక్షన్స్ సాధిస్తుంది.గతంలో తెలుగు సినిమా యు.ఎస్ లో రిలీజ్ అవ్వడమే కష్టంగా ఉండేది.

'అ..ఆ..'తోనైనా త్రివిక్రమ్ ట్రాక్ మారుస్తాడా?

మాటలతో మాయ చేయడం ఎంతబాగా తెలుసో..దృశ్యాలను కూడా ఆకట్టుకునేలా తీయడం రచయిత,దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి అంతే బాగా తెలుసు.

బాహుబ‌లి కి సి.ఎం, జ‌గ‌న్ అభినంద‌న‌లు..

తెలుగు సినిమా కీర్తిని విశ్వ‌వ్యాప్తం చేసిన సంచ‌ల‌న చిత్రం బాహుబ‌లి. తెలుగులో రూపొందిన ప్రాంతీయ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి రికార్డ్ స్ధాయిలో దాదాపు 600 కోట్లు వసూలు చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు.