తమిళ అర్జున్ రెడ్డి.. దర్శకుడు, హీరోయిన్

  • IndiaGlitz, [Tuesday,October 10 2017]

ఈ ఏడాది ఆగ‌స్టులో విడుద‌లైన అర్జున్‌రెడ్డి తెలుగునాట సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పుడు ద‌క్షిణాదిన త‌మిళం, క‌న్న‌డతో పాటు బాలీవుడ్‌లో కూడా రీమేక్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో రీమేక్‌లో రణ‌వీర్ న‌టిస్తాడ‌ని అంటున్నారు.

కాగా త‌మిళ రీమేక్ విష‌యానికి వ‌స్తే హీరో చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధ్రువ్ హీరోగా న‌టిస్తున్నాడ‌నే సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను అస‌లు ఎవ‌రు డైరెక్ట్ చేస్తారోన‌ని ఆసక్తి నెల‌కొంది అయితే చివ‌ర‌కు సినిమాను ద‌ర్శ‌కుడు బాల తెర‌కెక్కించ‌నున్నాడ‌ని స‌మాచారం.

అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవ‌రు చేస్తారు? అని చూస్తే..ఇద్ద‌రు హీరోయిన్స్ పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అక్ష‌ర హాస‌న్ లేదా శియా శ‌ర్మ‌(నువ్వు నేను ప్రేమలో చిన్న‌పాప‌గా క‌నిపించింది) పేర్లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఇద్ద‌రిలో ఎవ‌రు పైన‌లైజ్ అవుతారో చూడాలి.

More News

ఒత్తిడి లేక‌పోతే ప‌నులు పూర్తికావు - ఓంకార్‌

కింగ్‌ నాగార్జున, సమంత, శీరత్‌ కపూర్‌ ప్రధాన తారాగణంగా పివిపి సినిమా, మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బేనర్స్‌పై ఓంకార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రాజుగారి గది-2'. ఈ సినిమా అక్టోబర్‌ 13న విడుదలకాబోతుంది.

ఐ లైక్ ఇట్ దిస్ వే ఇండిపెండెంట్ ఫిలిం ప్రీమియర్

టివి 9  యాంకర్ ప్రేమ మాలిని దర్శకత్వంలో బిగ్ బాస్ ఫెమ్ అర్చన, శివకుమార్ రామచంద్రవరపు లీడ్ రోల్స్ లో నటించిన ఐ లైక్ ఇట్ దిస్ వే  ఇండిపెండెంట్ ఫిలిం ప్రీమియర్ షోని ఈ ఆదివారం ప్రసాద్ ల్యాబ్ లో ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ కి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తోపాటు దర్శకుడు నీలకంఠ, దర్శకులు నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహన కృష్ణ, హీరోయిన్ మధు షా

'గల్ఫ్' రిలీజ్ డేట్

శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న `గల్ఫ్`. అక్టోబర్ 13న సినిమా విడుదలవుతుంది.

సినిమాల్లోనే చస్తానంటున్న అలియాభట్

బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియాభట్.. ఇప్పుడు రచయితలపై కాస్త కోపంగా ఉంది. అందుకు కారణం. వారు హీరోయిన్స్ కు తగ్గట్లు పాత్రలను క్రియేట్ చేయడం లేదట.

భయపడుతున్నానంటున్న హీరోయిన్...

హీరోయిన్ ఆండ్రియాకు సినిమా అంటే భయం వచ్చిందట. అందుకు కారణం సినిమాలే. ఇప్పుడు ఆండ్రియా నటిస్తున్న సినిమా `గృహం`. సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను నవంబర్ లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.