మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన దర్శకుడి కారు...

  • IndiaGlitz, [Tuesday,June 13 2017]

మెట్రో పిల్ల‌ర్స్‌ను ఈ మ‌ధ్య త‌రుచుగా కార్లు, ఇంకా ఇత‌ర వాహ‌నాలు ఢీ కొంటున్నాయి. రీసెంట్‌గా మంత్రి నారాయ‌ణ కుమారుడు నితిష్ నారాయ‌ణ కూడా మెట్రో పిల్ల‌ర్‌ను ఢీ కొట్టిన కారు ప్ర‌మాదంలో చ‌నిపోయాడు. ఇప్పుడు ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కూడా కారు మెట్రో పిల్ల‌ర్‌ను ఢీ కొట్టింది. అయితే సీటు బెల్లు ధ‌రించిన కార‌ణంగా ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణకు ఎటువంటి గాయాలు కాలేదు. మ‌రి ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ కారు యాక్సిడెంట్‌కు కార‌ణ‌మేంట‌నే విష‌యం తెలియాల్సి ఉంది.

More News

ఆగస్ట్ 11న యూత్ స్టార్ నితిన్-హను రాఘవపూడి-14 రీల్స్ భారీ చిత్రం 'లై'

యూత్స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనీల్ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్ ఇంటెలిజెన్స్ ఎన్మిటి).

మహేష్ అయితే ఏంటి..?

సూపర్స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన `శ్రీమంతుడు` చిత్రం మహేష్ కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది.

ఖాన్ తో ప్రభాస్..

బాహుబలి చిత్రంతో నేషనల్ స్టార్ అయిన ప్రభాస్కు బాలీవుడ్ నుండి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. గతంలో ప్రభుదేవా యాక్షన్ జాక్సన్ చిత్రంలో ఓ పాటలో అలా మెరిసిన ప్రభాస్ ఏకంగా ఓ బాలీవుడ్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడట.

శ్రీవాస్-బెల్లంకొండ శ్రీనివాస్ ల చిత్రం రామోజీ ఫిలిమ్ సిటీలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం !!

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీవాస్-ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇటీవల రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైన విషయం తెలిసిందే.

జూలై రెండో వారంలో గల్ఫ్

శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో యక్కలి రవీంద్రబాబు, యమ్. రామ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న గల్ఫ్ చిత్రం విడుదలకు సిద్దమైంది.