అదే జోడిని రిపీట్ చేస్తున్న డైరెక్టర్...

  • IndiaGlitz, [Thursday,December 31 2015]

ఈ ఏడాది రెండో ప్రపంచ యుద్ధానికి, ధూపాటి హరిబాబు ప్రేమకథకు లింక్ పెట్టి దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన వైవిధ్యమైన ప్రేమకథా చిత్రమ్ కంచె'. వరుణ్ తేజ్, ప్రగ్యాజైశ్వాల్ హీరో హీరోయిన్లుగా నటించారు. వరుణ్ తేజ్ కు నటుడుగా మంచి పేరు తీసుకొచ్చిన చిత్రమిది. ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ కానుంది. క్రిష్ దర్శక, నిర్మాణంలో మరోసారి వరుణ్ తేజ్ హీరోగా సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి రాయభారి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రారంభించనున్నారు.

More News

'డిక్టేటర్ ' ప్లాటినం డిస్క్ ఫంక్షన్ డేట్...

నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శతక్వంలో రూపొందిన చిత్రం 'డిక్టేటర్'.అంజలి,సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు.

స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేస్తున్న సరైనోడు...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రం సరైనోడు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

వర్మకు కార్పొరేట్ అవకాశం...

రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ విడుదల తర్వాత బాలీవుడ్ వెళుతున్నానని మెసేజ్ పెట్టిన సంగతి తెలిసిందే.కిల్లింగ్ వీరప్పన్ జనవరి 1న విడుదల అవుతుంది.

విక్రమ్ కు ముహుర్తం కుదిరింది....

చియాన్ విక్రమ్ హీరోగా‘మర్మ మణిదన్’అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో ముందు నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తారని వార్తలు వినపడ్డాయి.

ఎన్టీఆర్ సినిమాలో మరో మలయాళ హీరో...

నాన్నకు ప్రేమతో సినిమా విడుదలకు ఎన్టీఆర్ కష్టపడుతున్నాడు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతుంది.