ఆత్మహత్యా ప్రయత్నం చేసిన డైరెక్టర్....


Send us your feedback to audioarticles@vaarta.com


రచయిత, డైరెక్టర్ రాజసింహా ముంబైలోని తన రూమ్‌లో ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. సందీప్‌కిషన్, నిత్యామీనన్ నటించిన 'ఒక్క అమ్మాయి తప్ప' సినిమాను డైరెక్ట్ చేసిన రాజసింహ.. అంతకు ముందు రచయితగా పనిచేశారు.
ముఖ్యంగా ఆయన 'రుద్రమదేవి' చిత్రంలో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్రకు రాసిన డైలాగ్స్ చాలా మంచి పేరుని తెచ్చిపెట్టాయి. డైరెక్టర్‌గా మారిన తర్వాత రాజసింహా 'ఒక్క అమ్మాయి తప్ప' అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి.
దాంతో డిప్రెషన్‌కు లోనైన రాజసింహా అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగి బలవనర్మణానికి ప్రయత్నించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.