అల్లు శిరీష్ ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టిన డైరెక్టర్..

  • IndiaGlitz, [Tuesday,July 26 2016]

అల్లు శిరీష్ న‌టించిన తాజా చిత్రం శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు. ఈ చిత్రాన్నిప‌రుశురామ్ తెర‌కెక్కించారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అరవింద్ నిర్మించిన శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు ఆగ‌ష్టు 5న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ మూవీ ట్రైల‌ర్ ను డైరెక్ట‌ర్ క్రిష్ రిలీజ్ చేసారు.
ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ క్రిష్ మాట్లాడుతూ...అల్లు అర‌వింద్ గారికి తెలుసో...లేదో కానీ అల్లు శిరీష్ కి టు ల‌వ్ స్టోరీస్ ఉన్నాయి అని స్టేజ్ పై అంద‌రి స‌మ‌క్షంలో చెప్పేసాడు. అంతే కాదండోయ్...అల్లు శిరీష్ వ‌య‌సులో చిన్నోడు అయినా...ప్రేమ వ్య‌వ‌హారాల్లో మా అంద‌రికీ పెద్ద‌న్న అని తెలియ‌చేసారు. ఈ విధంగా శిరీష్ ప్రేమ వ్య‌వ‌హారాన్ని అల్లు అర‌వింద్ స‌మ‌క్షంలో బ‌య‌ట పెట్టేసాడు క్రిష్.

More News

నాగ్ డైరెక్టర్ కి షాక్ ఇచ్చిన మహేష్

టాలీవుడ్ కింగ్ నాగార్జున-కోలీవుడ్ హీరో కార్తీ కాంబినేషన్లో ఊపిరి చిత్రాన్ని తెరకెక్కించి వంశీ పైడిపల్లి విజయం సాధించాడు.

శ్రీరస్తు - శుభమస్తు ధియేట్రికల్ ట్రైలర్ రివ్యూ

అల్లు శిరీష్-లావణ్య త్రిపాఠి జంటగా పరుశురామ్ తెరకెక్కించిన చిత్రం శ్రీరస్తు శుభమస్తు.గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్నినిర్మించారు.

తండ్రి పుట్టిన‌రోజున కొడుకు మూవీ టీజ‌ర్ రిలీజ్..

తండ్రి పుట్టిన‌రోజున కొడుకు మూవీ టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్నారు. ఇంత‌కీ...ఆ తండ్రి కొడుకులు ఎవ‌ర‌నుకుంటున్నారా..? సాయికుమార్ - ఆది. వీర‌భ‌ద్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఆది న‌టించిన చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రంలో సాయికుమార్ కీల‌క‌పాత్ర పోషించారు.

విజయవాడ లో 'పెళ్ళి చూపులు' స్పెషల్ ప్రీమియర్ షోకు మంచి స్పందన

విజయ్ దేవరకొండ,రీతూ వర్మ జంటగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాజ్ కందుకూరి(ధర్మపథ క్రియేషన్స్),

'ఇంకొక్కడు' తెలుగు హక్కులను దక్కించుకున్న

చియాన్ విక్రమ్ హీరోగా నయనతార,నిత్యామీనన్ హీరోయిన్స్ గా థమీన్స్ ఫిలింస్ బ్యానర్స్ పై