ప్రేక్షకులు అనుకుంటున్నట్లు కాదంటున్న దర్శకుడు...

  • IndiaGlitz, [Tuesday,June 20 2017]

గోపీచంద్‌తో ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది తెర‌కెక్కిస్తున్న చిత్రం గౌత‌మ్‌నంద‌. ఇందులో గోపీచంద్ హీరోగా, విల‌న్‌గా న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది మాత్రం అలాంటిదేం లేదని తేల్చేశాడు. గోపీచంద్ రెండు షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో క‌న‌ప‌డ‌తాడు. బిలియ‌నీర్ కొడుకు అయిన గోపీచంద్ త‌న గురించి, త‌న జీవితం గురించి తెలుసుకునే ప్ర‌యాణమే ఇది.

ఆర్ట్ ఫిలిం కాదు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ. ర‌మ‌ణ మ‌హ‌ర్షి 'హు యామ్ ఐ' అనే పుస్తకం స్ఫూర్తిగా క‌థ‌ను త‌యారు చేసుకున్నాను. ఈ క‌థ‌ను ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కోసం రాసుకోలేదు. క్యారెక్ట‌ర్ కోసం గోపీచంద్ చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. స్కై డైవింగ్ స‌హా ప‌లు రిస్కీ షాట్స్‌లో న‌టించాడు. నేను ముందు హీరోను అనుకుని క‌థ‌ను రాసుకోను. కథ‌ను రాసుకున్న త‌ర్వాతే హీరో ఎవ‌ర‌నేది ఫిక్స్ అవుతానంటూ తెలియ‌జేశాడు ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది.

More News

బారీ ప్లానింగ్ లో బన్ని..

డీజే దువ్వాడ జగన్నాథమ్గా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. దువ్వాడ జగన్నాథమ్ చిత్రంలో స్టయిలిష్ లుక్తో పాటు బ్రాహ్మణ యువకుడిగా నటించాడు.

దుబాయ్ లో ప్లాన్ చేస్తున్న శంకర్..

సూపర్స్టార్ రజనీకాంత్ మరోసారి రోబో చిట్టిగా తన మాయాజాలాన్ని తెరపై చూపించడానికి రెడీ అవుతున్నాడు. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్ రోబో సీక్వెల్గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీకరణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

చిన్న సినిమాలకు ప్రేక్షకులు రావాలంటే అవి తప్పనిసరిగా ఉండాల్సిందే - రాజమౌళి

1986లో జంధ్యాల దర్శకత్వంలో విడుదలైన రెండు రెళ్ళ ఆరు సినిమా పెద్ద థియేటర్స్లో నవ్వులు పువ్వులు పూయించింది. ఇప్పుడు అదే పేరుతో సినిమా రూపొందింది.

ఈసారి కూడా రీమేక్ సినిమాయేనా..

పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ కానుండటంతో చేతిలోని సినిమాలను త్వర త్వరగా పూర్తి చేసేస్తున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

'నిన్ను కోరి' థియేట్రికల్ ట్రైలర్ కు 8 మిలియన్ వ్యూస్

నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం 'నిన్నుకోరి'.