close
Choose your channels

'ఖాకి'కి శంకర్ అభినందన

Sunday, November 26, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కార్తి, ర‌కుల్ జంట‌గా న‌టించిన చిత్రం `ఖాకి`. హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలోరూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ఆదిత్య‌మ్యూజిక్ రిలీజ్ చేసింది. 1995-2005లో నిజ ఘ‌ట‌న ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది.

రీసెంట్‌గా ఈ సినిమా త‌మిళ వెర్ష‌న్ `ధీర‌న్ అధిగారం ఒండ్రు`ను చూసిన స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఫిదా అయిపోయాడ‌ట‌. సినిమా ఎగ్జ‌యిటింగ్‌గా, సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ఉంద‌ని శంక‌ర్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

ద‌ర్శ‌కుడు వినోద్ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. కార్తి, జీబ్రాన్‌ల‌కు అభినంద‌న‌లు అని తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.