Dead Pixels:'డిస్నీ ప్లస్ హాట్ స్టార్' స్పెషల్ 'డెడ్ పిక్సల్స్'

  • IndiaGlitz, [Saturday,May 20 2023]

'డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్పెషల్స్ పరంపరలో వచ్చిన సరికొత్త సిరీస్ డెడ్ పిక్సల్స్. కాస్త డార్క్ హ్యూమర్ టచ్ తో సిట్యుయేషనల్ కామెడీ దీని స్పెషాలిటీ. ఇది పూర్తిగా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతోంది. ఫిక్షనల్ గేమ్ వరల్డ్ కి, రియల్ వరల్డ్ కి మధ్య ఈ కథ నేపధ్యం పూర్తి మోడర్న్ గా ఉంటుంది.

విలక్షణ పాత్రల్లో కనిపించే నటి, నిర్మాత, సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్, ప్రముఖ టెలివిజన్ పర్సనాలిటీ నీహారిక కొణిదెల ఒక కీలకమైన క్యారెక్టర్ లో కనిపిస్తుంది.నటుడు, కమెడియన్ వైవా హర్ష మరో ఇంటరెస్టింగ్ క్యారెక్టర్ చేశారు. విశ్వదేవ్ రాచకొండ ఇంకో ముఖ్యమైన క్యారెక్టర్ లో కనిపించారు.

డెడ్ పిక్సల్స్ టెక్నికల్ గా, కథ లోని కొత్తదనం పరంగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకులకు.. ముఖ్యంగా యువ హృదయాలకు ఫుల్ మీల్స్ లా అందింది. 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పటికే స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ సిరీస్ పక్కాగా వినోదాన్ని అందిస్తోంది. కథగా పూర్తిగా ఒక కొత్త వాతావరణం.. మొత్తం మీద భిన్నమైన నేపథ్యం డెడ్ పిక్సల్స్ కి ప్రత్యేకం.

అసలు డెడ్ పిక్సల్స్ అంటే ఏమిటి? ఆ టైటిల్ కి ఈ కథకి ఏమిటి సంబంధం? ఈ కథ ఏమిటి? లాంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు కావాలంటే మిస్ అవ్వకుండా 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్పెషల్ డెడ్ పిక్సల్స్ చూడాల్సిందే.

డెడ్ పిక్సల్స్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Content Produced by: Indian Clicks, LLC

More News

2000 Notes:రిజర్వ్ బ్యాంక్ సంచలన నిర్ణయం.. రూ.2 వేల నోటు ఉపసంహరణ , మార్చుకోవడానికి గడువు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 2 వేల నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

Rashmika Mandanna:శ్రీవల్లి క్యారెక్టర్‌పై ఐశ్వర్య రాజేశ్ వ్యాఖ్యలు.. మీ మాటల్లో దురుద్దేశం లేదు, వివరణ ఎందుకు : వివాదానికి చెక్ పెట్టిన రష్మిక

అచ్చ తెలుగమ్మాయి.. ఐశ్వర్య రాజేశ్ తన మాతృభాషలో కాకుండా తమిళంలో సినిమాలు చేస్తూ అక్కడ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు.

Exclusive : బాలయ్యను కలవబోతున్నా.. రీ ఎంట్రీ పక్కా, త్వరలోనే హైదరాబాద్‌కి : సింహాద్రి హీరోయిన్ అంకిత

అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం ‘‘సింహాద్రి’’.

Rajinikanth-Kapil Dev:దిగ్గజాలు కలిసిన వేళ : సింగిల్ ఫ్రేమ్‌లో కపిల్ దేవ్, రజనీకాంత్.. రెండు కళ్లు చాలడం లేదుగా

కపిల్ దేవ్, రజనీకాంత్.. వీరిద్దరి గురించి తెలియని భారతీయుడు వుండడు.

Sundeep Kishan:150 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌తో జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న‌ వ్య‌వ‌స్థ సిరీస్‌ను  ఆద‌రిస్తోన్న ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌:  సందీప్ కిష‌న్‌

వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని ద‌క్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ మాధ్య‌మం జీ 5.