దూసుకుపోతోన్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలుగు ఒరిజినల్ డ్రామా సిరీస్ పరంపర!

  • IndiaGlitz, [Saturday,December 25 2021]

డిస్నీప్లస్ హాట్స్టార్ లో కొత్త వెబ్ సిరీస్ 'పరంపర' డిసెంబర్ 24 రిలీజ్ అయ్యింది. అధికారం, పగ ప్రతీకారాల నేపథ్యంలో ఈ సిరీస్ చిత్రీకరించారు. ఇందులో జగపతి బాబు, శరత్కుమార్, నవీన్ చంద్ర, ఆకాంక్ష సింగ్ కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, ఆర్కా మీడియా ప్రొడక్షన్స్ అధినేత ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మించారు.

జగపతి బాబు మాట్లాడుతూ.. ‘అద్భుతమైన నటీనటులంతా ఒకే చోటకు వస్తే అద్భుతమైన ప్రొడక్ట్ బయటకు వస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అలా అందరినీ ఒకే చోటకు తీసుకొస్తుంది. ప్రెష్ టాలెంట్, క్రియేటివ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇక మున్ముందు తెలుగులో చెప్పే కథల స్థాయి పెరగనుందిఅని అన్నారు.

మూడు జెనరేషన్స్ కి సంబంధించిన కథ అని, పెర్సనల్ ఎక్స్ పీరియన్స్ తో రాశాననిరైటర్ హరి ఏలేటి ఎమోషనల్ గా చెప్పారు. 'పరంపర' అనేది వారసత్వానికి, అర్హతకి మధ్య జరిగే ఘర్షణ. ఫ్యామిలీ, యాక్షన్, లవ్, ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఈ సిరీస్ లో ఉంటాయి. ఫస్ట్ సీజన్ ప్రేక్షకులకు గ్యారంటీ గా నచ్చుతుందిఅంటూ చెప్పుకొచ్చారు హీరో నవీన్ చంద్ర.

Content Produced by: Indian Clicks, LLC

More News

Parampara: Disney Plus Hotstar’s new Telugu Series

Directed by Krishna Vijay L and Viswanath Arigela, “Parampara” features actors Jagapathi Babu, Sarath Kumar, Naveen Chandra, Ishan, and Aakanksha Singh.

Massive update on the final schedule shoot of Dhanush’s Naane Varuven!

Dhanush and Selvaraghavan are the sibling duo of Tamil cinema who presented us with timeless movies like

Raghava Lawrence not building home for Jai Bhim Parvathy as promised- Check new announcement

Suriya's 'Jai Bhim' movie directed by T.G. Gnanavel and starring Manikandan and Lijomol Jose has received worldwide acclaim and found its place as one of the best ever Tamil movies.   The film is based on real life incident in which a tribal man was brutally murdered in police custody for a crime he did not commit and a lawyer Chandru fought for his justice.

John Wick Chapter 4 new release date announced with the teaser trailer!

John Wick: Chapter 4 is the direct sequel to the 2019 film John Wick: Chapter 3 – Parabellum. Keanu Reeves' "John Wick 4" official announcement teaser trailer just landed on the internet.

Here is why 'Titanic' actress Kate Winslet cried when reuniting with Leonardo DiCaprio recently

Leorardo Di Caprio and Kate Winslet met on the sets of their 1997 global hit movie and cult classic 'Titanic' when they were 22 and 21 respectively.  They played the roles of the starcrossed lovers Jack and Rose who are even now one of the most famous screen lovers ever.