ఎన్టీఆర్ రీమేక్ చేయాలనుకుంటున్నాడా?

  • IndiaGlitz, [Saturday,July 22 2017]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న 'జై ల‌వ‌కుశ‌' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలోనో, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలోనో సినిమా చేసే అవ‌కాశం ఉంద‌ని ఒక వైపు వార్త‌లు విన‌ప‌డుతుండ‌గా, మ‌రోవైపు రాజ‌మౌళి, ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో సినిమా తెరెక్క‌నుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

అయితే ఇటీవ‌ల పునీత్ రాజ్‌కుమార్ న‌టించిన క‌న్న‌డ చిత్రం 'రాజ‌కుమార‌' సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ సినిమాపై ఎన్టీఆర్ ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తున్నాడ‌ట‌. పునీత్ రాజ్‌కుమార్‌, ఎన్టీఆర్ మ‌ధ్య మంచి స్నేహం ఉంది. మ‌రి ఇంత బిజీ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ ఎటువైపు మొగ్గుతాడో తెలియ‌డం లేదు కానీ మ‌రోవైపు రాజ‌కుమార సినిమా రీమేక్ రైట్స్ కోసం భారీ డిమాండ్ ఏర్ప‌డి ఉంది. ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది.

More News

రానాతో ఫోటో దిగిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో వచ్చిన సినిమా బాహుబలి. ఈ సినిమా గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రమిది.

సెన్సార్ పూర్తి చేసుకొన్న 'గౌతమ్ నంద'

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". రొటీన్ యాక్షన్ సినిమాలకు భిన్నంగా వైవిధ్యమైన కథనంతో తెరకెక్కిన ఈ చిత్రంలో హన్సిక-కేతరీన్ కథానాయికలు.

ప్రభుదేవాకు షాక్

కొరియోగ్రాఫర్, నటుడు నుండి దర్శకుడిగా మారిన ప్రభుదేవాకు ఈ మధ్య అనుకున్న స్థాయిలో విజయం దక్కలేదు. రీసెంట్గా సల్మాన్ఖాన్ హీరోగా `దబాంగ్ 3` సినిమాను సల్మాన్ ఖాన్ తెరకెక్కిస్తాడని వార్తలు వినిపించాయి.

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా సినిమా

వంగవీటి సినిమా హీరో సాండి, దళం దర్శకుడు జీవన్ రెడ్డి, ఇటీవలి కాలంలో వందకోట్లు వసూలు చేసి దేశంలో సంచలనం సృష్టించిన మరాఠీ సినిమా ‘సాయిరాత్’ కెమెరామన్ సుధాకర్ ఎక్కంటి ల క్రేజీ కాంబినేషన్ లో ఓ భారీ బయోపిక్ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

రకుల్ కు మరో అవకాశం

తెలుగు, తమిళ సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం సూపర్స్టార్ మహేష్; ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతున్న `స్పైడర్` సినిమాలో నటిస్తుంది.