ఉమెన్స్ అంటే రివర్స్ కోటింగే!

  • IndiaGlitz, [Wednesday,March 08 2017]

నేడు మ‌హిళల‌ దినోత్స‌వం. స్ర్తీ మూర్తిని ప్ర‌త్యేక‌మైన‌ రోజు గా అభివ‌ర్ణిస్తాం. మ‌హిళ‌లు సాధించిన విజ‌యాల గురించి ప్ర‌పంచ‌మంతా నెమ‌ర వేసుకునే రోజుది. అయితే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు ఉమెన్స్ డే ను కూడా టార్గెట్ చేశాడు. ష‌రా మాములుగా ట్వీట్ట‌ర్ వేదిక‌గా మ‌రోసారి త‌న స్టైల్లో చెల‌రేగిపోయాడు. ఆడ‌వాళ్ల‌కు తెల‌పాల్సిన శుభాకాంక్ష‌ల‌ను రోటీన్ కు భిన్నంగా మ‌గ‌వాళ్ల‌కు తెలిపాడు ఈ సంచ‌ల‌న డైరెక్ట‌ర్.
అందుకు ఓ రీజ‌న్ కూడా పోస్ట్ చేశాడు. మ‌హిళ‌ల‌ను పురుషులు సంతోష పెట్టినంత‌గా.. మ‌హిళ‌లు పురుషుల‌ను సంతోషపెట్ట‌లేరు. క‌నీసం ఈ ఒక్క‌రోజైనా ఆడ‌వాళ్లంతా మ‌గాళ్ల‌పై కేక‌లు వేయ‌కుండా ఉంటే బాగుంటుంది. వారికి కొంచెం స్వేచ్ఛ కావాల‌న్నాడు. అటు నిన్న‌టి రోజున న‌టి మంచు ల‌క్ష్మీ కూడా వ‌ర్మ స్టైల్లోనే చెల‌రేగింది. అన్నీంటికీ మ‌గ‌వాళ్ల‌పై ఆధార‌ప‌డ‌తాం. ఉమెన్స్ డే ఏంటి నాన్ సెన్స్ అన్న రేంజ్ లో రివ‌ర్స్ అయింది. భ‌విష్య‌త్తులో ఎప్పుడు ఉమెన్స్ డే అన్న మాట‌ను వాళ్లిద్ద‌రి ద‌గ్గ‌ర‌ ఎత్త‌కూడ‌ద‌ని ముచ్చ‌టించుకోవ‌డం అక్క‌డ వంత్తైంది.

More News

'మన్యం పులి' తర్వాత 'బ్లాక్ మనీ' సెన్సేషన్స్ షురూ..

మలయాళ అనువాద చిత్రం `మన్య ం పులి` తెలుగులో బ్లాక్బస్టర్ హిట్. ఓ స్ట్రెయిట్ తెలుగు సినిమాలా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. అందుకే అలాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత మోహన్లాల్ నుంచి ఏ సినిమా వస్తోంది అన్న క్యూరియాసిటీ తెలుగు ప్రేక్షకుల్లో సహజంగా ఉంటుంది.

మార్చి10న వస్తున్న'16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్'

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ నుంచి అభిరుచిగల చిత్రాలు వరుసగా వస్తున్న సంగతి విదితమే. ఆ కోవలోనే తమిళ బ్లాక్బస్టర్ `ధురువంగల్ పదినారు` (డి-16) తెలుగులో `16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్` పేరుతో అనువాదం పూర్తి చేసుకుని మార్చి 10న రిలీజవుతోంది.

మంచు లక్ష్మీ ఇంటర్వ్యూ!!

మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్ర పోషిస్తోన్న చిత్రం 'లక్ష్మీ బాంబ్'.

బిపాసా ఇంత పొగరబోతా?

బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసు గురించి ఇప్పటివరకూ మనకు తెలిసిందల్లా ఒకటే యాంగిల్.మంచి పెర్పామర్.రొమాన్స్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటిస్తుంది.

చివరి షెడ్యూల్ లో 'కుర్రతుఫాన్'

సిక్స్ఫ్రెండ్స్ క్రియేషన్స్ బ్యానర్లో మాస్టర్ శ్రీరామచంద్ర గొర్రెపాటి సమర్పణలో దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, పి.సి. రెడ్డిల శిష్యుడు డా|| క్రిష్ణమోహన్ గొర్రెపాటి దర్శకుడిగా పరిచయం అవుతూ..తెరకెక్కిస్తున్న చిత్రం 'కుర్రతుఫాన్'. ఈ చిత్రం చివరి షెడ్యూల్ మార్చి 3వ తేదీ నుండి మొదలైంది.