మెగాఫ్యాన్స్‌కు డ‌బుల్ ధ‌మాకా

  • IndiaGlitz, [Monday,October 10 2016]

ఈ ద‌స‌రా మెగాభిమానుల‌కు ప్ర‌త్యేకం కానుంది. ఆ ప్ర‌త్యేక‌త‌ను రెండు కార‌ణాలున్నాయి. అందులో ఒక‌టి మెగాస్టార్ చిరంజీవి మా-స్టార్ టీవీలో వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు సెష‌న్-4కు త్వ‌ర‌లో ప్రారంభం కానున్న సంగ‌తి. ఈ ప్రోగ్రాం ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుప‌కుంటుంది. ఈ షోలో ఎంట్రీ కావ‌డానికి సంబంధించిన తొలి ప్ర‌నుశ్న ద‌స‌రా రోజున అంటే అక్టోబ‌ర్ 11 సాయంత్రం 7గంట‌ల‌కు చిరంజీవి అడుగుతాడ‌ట‌.

ఈ ప్ర‌శ్న‌కు సమాధానం చెప్పినవారు చిరంజీవితో హాట్‌సీట్‌లో కూర్చుంటార‌న్న‌మాట‌. ఇక రెండ‌వ కార‌ణం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న ధృవ సినిమాకు సంబందించిన ఫ‌స్ట్ లుక్ ను ద‌స‌రా రోజునే సాయంత్రం 5గంట‌ల‌కు విడుద‌ల చేస్తార‌ట‌.ఇలా ఈ రెండు విష‌యాలు మెగాభిమానుల‌కు సంతోషాన్ని క‌లిగించేవే.

More News

అప్పుడు టెన్ష‌న్ కంటే ఎక్కువ బాధ‌ప‌డ్డాను....నాగార్జున గారు 10సార్లు కంగ్రాట్స్ చెప్పిన‌ప్పుడు ఆ బాధ‌పోయి కాన్ఫిడెన్స్ వ‌చ్చింది - చందు మొండేటి

కార్తికేయ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్ సాధించిన యువ ద‌ర్శ‌కుడు చందు మొండేటి. ఆత‌ర్వాత అక్కినేని నాగ చైత‌న్య‌తో చందు మొండేటి తెర‌కెక్కించిన ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీ  ప్రేమ‌మ్. సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై రూపొందిన ప్రేమ‌మ్ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచి సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' రిలీజ్ డేట్

స్వామిరారా','కార్తికేయ','సూర్య vsసూర్య'లాంటి వైవిధ్యమైన కథాంశాలతో సరికొత్త కథనాలతో

చ‌ర‌ణ్ చేతుల మీదుగా న‌క్ష‌త్రం ఫ‌స్ట్ లుక్..!

క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం న‌క్ష‌త్రం. ఈ చిత్రంలో సందీప్ కిష‌న్, రెజీనా జంట‌గా న‌టిస్తున్నారు.  మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఈ చిత్రంలో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ రోల్ చేస్తుండ‌డం విశేషం.

నందమూరి - మెగా టైటిల్....?

నందమూరి కల్యాణ్ రామ్,మెగాక్యాంప్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోలుగా ఎ.యస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో

ప్ర‌తిష్టాత్మ‌క‌మైన 74వ గోల్డ‌న్ గ్లోబ్ అవార్డ్స్ లో ప్ర‌కాష్ రాజ్ మూవీ..!

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్, శ్రియా రెడ్డి, అశోక్ సెల్వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన త‌మిళ చిత్రం సిల స‌మ్యిన్గిల్ల్. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు గ్ర‌హీత  ప్రియ‌ద‌ర్శ‌న్ తెర‌కెక్కించారు.