త‌లైవా అభిమానుల‌కు డ‌బుల్ ధ‌మాకా

  • IndiaGlitz, [Saturday,February 23 2019]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ చేయ‌బోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మార్చిలో సినిమా ప్రారంభం కానుంది. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

సంతోష్ శివ‌న్ ఈ సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ అందించ‌నున్నారు. న‌య‌నతార పేరు హీరోయిన్‌గా ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. తాజాగా ఇందులో ర‌జ‌నీకాంత్ ద్విపాత్రాభిన‌యంలో క‌నిపిస్తార‌ని టాక్‌. అందులో ఒక‌రు సోష‌ల్ యాక్టివిస్ట్ కాగా.. మ‌రో పాత్ర‌లో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా మెప్పించ‌నున్నార‌ట‌. ర‌జ‌నీకాంత్ న‌టించ‌నున్న ఈ సినిమాను స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించ‌నుంది.

More News

గ్యాప్ తీసుకోవాల్సిందే!!

డైరెక్ట‌ర్ జాగ‌ర్ల‌మూడి క్రిష్ ప‌రిస్థితి అంత‌గా బాగున్న‌ట్లు లేదు. ఎందుకంటే, ఆయ‌న డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన య‌న్‌.టి.ఆర్ అనుకున్న మేర స‌క్సెస్ కాలేదు.

'రాక్ష‌స‌న్' రీమేక్ హీరోయిన్ ..ఎలా సెట్ అవుద్దో...

ప్ర‌స్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ `సీత‌` త‌ర్వాత ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ సూప‌ర్‌హిట్ చిత్రం `రాక్ష‌స‌న్‌`లో

ఆ హీరోయిన్‌తో క‌లిసి ప‌నిచేయ‌నంటోందిగా!!

ఓ క‌న్నుగీటి రాత్రికి రాత్రే నేష‌న‌ల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకుంది ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌. `ఒరుఆడార్‌ల‌వ్‌`

డిప్యూటీ సీఎం నిమ్మకాయలపై పోటీకి జనసేన అభ్యర్థి రెడీ!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్పపై(టీడీపీ) ఆయన సొంత సోదరుడు నిమ్మకాయల లక్ష్మణమూర్తి (బాపూజీ ) జనసేన తరఫున పోటీ చేయనున్నారా..?

మూడ్రోజులపాటు కర్నూల్‌‌లో జనసేనాని పర్యటన

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోరు పెంచారు.