'డా.అబ్దుల్ కలాం' సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్....

  • IndiaGlitz, [Wednesday,February 15 2017]

భారత‌దేశానికి వ‌న్నె తెచ్చిన శాస్త్ర‌వేత్త‌ల్లో అబ్దుల్ కలాం ఒక‌రు. ఎక్క‌డో త‌మిళ‌నాడు, రామేశ్వ‌రంలో పుట్టిన ఈయ‌న అంచెలంచెలుగా ఎదిగి భార‌తీయ అణు విభాగానికి కీల‌క మైన శాస్త్ర‌వేత్త‌గా ఎదిగి, పొఖ్రాన్ ప‌రీక్ష‌లను స‌ఫ‌లీకృతం చేసిన గొప్ప సైంటిస్ట్‌. అలాంటి గొప్ప శాస్త్ర‌వేత్త జీవితాన్ని వెండితెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు మ‌న తెలుగు నిర్మాత‌లు అనీల్ సుంక‌ర‌, సుంక‌ర రామ‌బ్ర‌హ్మం, అభిషేక్ అగ‌ర్వాల్. రాజ్ చెంగ‌ప్ప ర‌చ‌న ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ప్ర‌తి శ‌కంలో ఓ హీరో ఉంటాడు.

ప్ర‌తి హీరోకు ఓ క‌థ ఉంటుంది. అనే ట్యాగ్ లైన్ పెట్టారు. డ్రీమ్ మ‌ర్చంట్ ఇన్క్‌, ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ రోజు ఉద‌యం ఇస్రో నేతృత్వంలో 104 శాటిలైట్స్‌ను ఏక కాలంలో ప్ర‌యోగించి ప్ర‌పంచ రికార్డ్‌ను క్రియేట్ చేశారు. ఈ సంద‌ర్బంగా డా.అబ్దుల్‌కలాం సినిమా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

More News

అదేం లేదంటున్న 'బాహుబలి2' టీం...

తెలుగు సినిమాలోనే కాదు,ఇండియన్ సినిమాలోనే ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతోన్నవిజువల్ వండర్ 'బాహుబలి2'.

వెంకీ, క్రిష్ సినిమా ఆగిందా...?

జాగర్ల మూడి క్రిష్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించే 75వ సినిమా తెరకెక్కనుందని,

రాజుతో రాజ్ తరుణ్...

ఇప్పుడున్న యంగ్ హీరోస్ లో సక్సెస్ మీదున్న రాజ్ తరుణ్..

విక్రమ్ సీక్వెల్ లో వీరే హీరోయిన్స్..

చియాన్ విక్రమ్,హరి కాంబినేషన్ లో 2003లో విడుదలైన సామి సెన్సేషనల్ హిట్ అయ్యింది.

రాజకుమారి కోసం రఫ్ లుక్ తో రోహిత్!

వైవిధ్యమైన కథలను ఎంచుకొంటూ యువ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకొన్న నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం "కథలో రాజకుమారి".