ఎన్టీఆర్ సినిమాకి ఒకరు ఎస్.. ఒకరు మిస్..

  • IndiaGlitz, [Friday,November 27 2015]

బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ద‌ర్శ‌కుడు కొరటాల శివ‌. 'మిర్చి', 'శ్రీ‌మంతుడు' చిత్రాల‌తో బాక్సాఫీస్‌ని ఉత్తేజ‌ప‌రిచారాయ‌న‌. ప్ర‌స్తుతం శివ‌.. ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్ లాల్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఆరంభంలో రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది. ఆగ‌స్టు 12న రిలీజ్ అయ్యే దిశ‌గా నిర్మాణం జ‌రుపుకోనుంది.

ఇదిలా ఉంటే.. శివ గ‌త చిత్రాల విజ‌యాల్లో కీల‌క పాత్ర‌లు పోషించిన వ్య‌క్తులు ఇద్ద‌రున్నారు. వారే సంగీత ద‌ర్శకుడు దేవిశ్రీ ప్ర‌సాద్‌, కెమెరామేన్ మ‌ది. మూడో సినిమా కోసం కూడా దేవిశ్రీ ఎస్ అంటూ ముందుకు వ‌స్తే.. మ‌ధి మాత్రం మిస్ అయ్యారు. మ‌ధి స్థానంలో సీనియ‌ర్‌ సినిమాటోగ్రాఫ‌ర్ తిరు చేరారు. ఈ మార్పు సినిమా ఫ‌లితంలో ఎలాంటి మార్పు తీసుకురాకుండా ఉండాల‌ని ఆశిద్దాం.

More News

ఏ హాలీవుడ్ మూవీ గుర్తుకు రాద‌ట‌

'మ‌నం' చిత్రంతో స‌రికొత్త అనుభూతిని అందించిన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్‌. ఇత‌ని సినిమాలంటే.. వైవిధ్యానికి చిరునామాలుగా చెప్పుకోవ‌చ్చు.

ఫ్లాప్ డైరెక్ట‌ర్ల‌తో హిట్ కొడ‌తాడా...

'ఊహ‌లు గుస‌గుస‌లాడే', 'దిక్కులు చూడ‌కు రామ‌య్యా' చిత్రాల‌తో విష‌యం ఉన్న యువ క‌థానాయ‌కుడుగా పేరు తెచ్చుకున్నాడు నాగ‌శౌర్య‌.

భారీ ప్రాజెక్ట్‌ల‌తో హరీష్ మ‌ళ్లీ బిజీ

హేరిస్ జైరాజ్‌.. మూడేళ్ల కింద‌టి వ‌ర‌కు ఈ పేరు త‌మిళ‌, తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో సంచ‌ల‌నం. క్వాలిటీ వ‌ర్క్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉండే సంగీత ద‌ర్శ‌కుడుగా పేరు తెచ్చుకున్న హేరిస్‌.

మళ్లీ వాయిదావేసిన సూర్య

ఏదైనా సినిమా ఓ సారి వాయిదా పడిందంటే..మళ్లీ మళ్లీ అదే బాట పడుతుంది.

'తను నేను' మూవీ రివ్యూ

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాలా జంపాలా చిత్రాలు లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్నిర్మించిన పి.రామ్మోహన్ అష్టాచమ్మాతో నాని, ఉయ్యాలా జంపాలాతో రాజ్ తరుణ్ లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.